కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi teja Latest Movie News

ట్యాగ్ · 8 కథనాలు

Ravi Teja wraps up Ravanasura Movie shoot,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja upcoming Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Movie Upda
షూటింగ్ అప్‌డేట్

రావణాసుర మూవీ షూటింగ్ పూర్తి

ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్‌ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా…

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja New Movie Team Gets Busy In Music Sittings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja Sharat Mandava Movie,Sarath Mandava,Ravi Teja Joins Hands With
సినిమా వార్తలు

హీరో రవి తేజ కొత్త సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి ” మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా విడుదల వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకోగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామనీ , “ఖిలాడి ” మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందనీ మేకర్స్ తెలిపారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'క్రాక్' ఆఖరి షెడ్యూల్ స్టార్ట్

ఫైనల్ గా రవితేజ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. లాక్ డౌన్ విధించడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో రవితేజ మూవీలో హీరోయిన్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటన లతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "క్రాక్ " మూవీ తరువాత రవితేజ , సక్సెస్ ఫుల్ "రాక్షసుడు " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా "అల్లుడు అదుర్స్ " మూవీ రూపొందుతుంది .

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

క్రాక్ నుండి రవితేజ కొత్త స్టిల్ రిలీజ్ - చివరి షెడ్యూల్ ప్లాన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకొని గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ టైటిల్ తో రవితేజ మూవీ ?

మాస్ మహారాజా రవితేజ ప్రతీ సినిమాలో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ నటించిన మూవీస్ జయాపజయాలతో సంబంధంలేకుండా రవితేజ పై క్రేజ్ ఉన్న ప్రేక్షకులు ఆయన నటనను ఆస్వాదిస్తారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తోపాటు రవితేజ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ?

మాస్ మహారాజా రవితేజ... ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’(డిసెంబర్ 20న విడుదల) కాగా... మరొకటి గోపీచంద్ మలినేని కాంబినేష‌న్ మూవీ. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే... తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ర‌వితేజ‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ajay Bhupathi Signs Up His Next With This Star, Ajay Bhupathi Next Project With Ravi Teja, Ravi teja Latest Movie News, Actor Ravi teja Upcoming projects, Ravi Teja roped in to play hero in Ajay Bhupathi, Ajay Bhupati n
సినిమా వార్తలు

అజయ్ భూపతి, రవితేజ కాంబినేషన్ లో "మహాసముద్రం"

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వం లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన RX 100 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు అజయ్ భూపతి, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ మహాసముద్రం రూపొందనుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తారు.

Team TFNవాట్సాప్

షేర్