కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravanasura First Look

ట్యాగ్ · 5 కథనాలు

Ravanasura Movie Team Wraps Up Second Schedule,Ravanasura Second Schedule Wrapped,Ravanasura Second Schedule,Ravanasura Movie Second Schedule,Telugu Filmnagar, Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood U
షూటింగ్ అప్‌డేట్

'రావణాసుర' రెండవ షెడ్యూల్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సినిమా విజయాల సంగతి పక్కన పెడితే ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. కోరనా వల్ల పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా గత ఏడాది క్రాక్ రిలీజ్ చేశాడు. ఇక రీసెంట్ గా ఖిలాడి సినిమాను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా రవితేజ ఇటీవ‌లే రెండో షెడ్యూల్‌లో షూట్‌లో జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తి…

TFN Adminవాట్సాప్
Sushanth on board for Ravi Tejas Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RT 70,Heroes Dont Exist,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Lates
సినిమా వార్తలు

రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో

ఈమధ్య హీరోలు కూడా తమ పంథాను మార్చేశారు. అన్ని రకాలుగా ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాదు విలన్ పాత్రలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి నెగెటివ్ షేడ్ లో కూడా కనిపించడానికి అస్సలు వెనుకాడట్లేదు. అంతేకాదు పాత్ర నచ్చితే వేరే సినిమాల్లో కూడా చేసేస్తున్నారు. అలా చేసే వారిలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ కు సక్సెస్ రేటు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే చాలా కాలం సినిమాలకు దూరంగా కూడా ఉన్నారు. అయితే ఆమధ్య వచ్చిన 'చి.ల.సౌ' సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత అల వైకుంఠపురములో…

TFN Adminవాట్సాప్
Ravi Teja’s Raavanasura Movie To Be Launched For Sankranti,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,RT 70,Heroes Dont Exist,Ravi Teja Sudheer Varma Movie,Ravi Teja RT70 Title,Ravi Teja And Sudheer Varma RT70,Mass Ma
సినిమా వార్తలు

రవితేజ "రావణాసుర" సంక్రాంతి కి ప్రారంభం

బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Gets Busy With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Actor Ravi
సినిమా వార్తలు

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ

బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ జోరు పెంచారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో…

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Starrer RT 70 Title And First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,RT 70,Ravi Teja RT70 First Look And Title,Heroes Dont Exist,Ravi Teja Sudheer Varma Movie,Ravi Teja RT70 Tit
ఫస్ట్ లుక్

'RT 70' రవితేజ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పీడుమీదున్నాడు. ఈ ఒక్క ఏడాదే ఐదు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ అయింది.. ఇంకా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గానే రవితేజ 70 అలానే 71వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లు వచ్చాయి.

TFN Adminవాట్సాప్

షేర్