
ట్యాగ్ · 7 కథనాలు


చిత్ర పరిశ్రమ ఏదైనా ఒక్కటే -రష్మిక
హ్యాపీ హ్యాపీ గా రష్మిక
మరో తమిళ మూవీలో రష్మిక ?

రష్మిక ఎమోషనల్ పోస్ట్
తండ్రి గురించి రష్మిక ఎమోషనల్ పోస్ట్..!
రష్మిక షార్ట్ స్టోరీ

భాషాపరంగా పరిమితులు లేవు -రష్మిక
శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.

చిత్ర పరిశ్రమ ఏదైనా ఒక్కటే -రష్మిక
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ”సుల్తాన్ ” మూవీ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు . “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.
హ్యాపీ హ్యాపీ గా రష్మిక
బ్లాక్ బస్టర్ “ఛలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక “ఆడవాళ్ళూమీకు జోహార్లు “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. కన్నడ చిత్ర పరిశ్రమ లో కూడా సక్సె ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు , "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
మరో తమిళ మూవీలో రష్మిక ?
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా "సుల్తాన్ "తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రష్మిక ఇప్పుడు మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం.

రష్మిక ఎమోషనల్ పోస్ట్
తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక నటించిన కన్నడ మూవీ "పొగరు " రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
తండ్రి గురించి రష్మిక ఎమోషనల్ పోస్ట్..!
లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్స్ కు కూడా లేకపోవడంతో సోషల్ మీడియా కు దగ్గరకు ఉంటున్నారు. ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. తాజాగా తన తండ్రి గురించి రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది.
రష్మిక షార్ట్ స్టోరీ
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన జీవిత విశేషాలను రష్మిక అభిమానులతో పంచుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఫోటో షూట్ లో బ్లూ శారీ తో పాల్గొన్న రష్మిక ఆ ఫొటోలతో పాటు ఒక చిన్న కథ ను రాసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.