కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna Latest Movies

ట్యాగ్ · 5 కథనాలు

Actress Rashmika Mandanna Reacts On Sita Ramam Movie Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Latest Movie Up
సినిమా వార్తలు

"సీతారామం" మూవీ సక్సెస్ పై రష్మిక స్పందన

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో 25 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్…

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Dances For Arabic Kuthi Song Along with Varun Dhawang,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bollywood Hero Varun Dhawan,Hero Varu Dhawan,Varu Dhawan Dance
సాంగ్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో రష్మిక అరబిక్ కుతు సాంగ్ కు డ్యాన్స్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ కు స్టార్ హీరోయిన్స్ సమంత , కీర్తి సురేష్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. ఈ సాంగ్ రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Talks About Her Marriage,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna latest Movies,Rashmika Mandanna
సినిమా వార్తలు

తన పెళ్లి వార్తలపై 'రష్మిక మందన్న' రియాక్షన్..!

హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. అందులోనూ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలపై అందరికీ ఇంకాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి.. ఏదైనా ఛాన్స్ దొరికితే చాలు వారి వ్యక్తిగత విషయాలపైనే రూమర్స్ పుట్టించేస్తుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా మొదట వాటికి కొంత బాధపడినా ఆ తరువాత వారు కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళిపోతుంటారు. ఇక తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న కూడా తనపై వచ్చిన వార్తలను చాలా ఈజీగా కొట్టిపారేసింది.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna shifts to New home in Mumbai,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Rashmika Mandanna,Rashmika Mandanna shifts to Mumbai,Actress Rashmika Mand
సినిమా వార్తలు

ముంబై లోని కొత్త ఇంటికి రష్మిక షిఫ్ట్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక , శర్వానంద్ జంటగా తెరకెక్కిన “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Receives Good Applause For Her Acting In Kollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rising Demand For Rashmika In Kollywood,Rashmika Mandanna,Actress Rash
సినిమా వార్తలు

కోలీవుడ్ లో రష్మిక కు డిమాండ్

తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ "గుడ్ బై " షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్

షేర్