
ట్యాగ్ · 7 కథనాలు


RAPO 20-ఇంత ఊరమాస్ ఎప్పుడూ చేయలేదు

అప్పుడు శివుడు.. ఇప్పుడు అయ్యప్ప

యాక్షన్ సీన్స్ తో ప్రారంభం అయిన #RAPO20 మూవీ షూటింగ్

కన్ఫామ్.. రామ్ హీరోయిన్ గా శ్రీలీల

RAPO 20 మూవీ అప్ డేట్

RAPO 20 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

రామ్-బోయపాటి మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ది ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు యాక్షన్, మాస్ ఎక్కువగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి రాపో20 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

RAPO 20-ఇంత ఊరమాస్ ఎప్పుడూ చేయలేదు
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. ఇక మాస్ ఎంటర్ టైన్ మెంట్ లు రూపొందించడంలో బోయపాటి శ్రీను ఎంత పర్ఫెక్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు.. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈసినిమాలో రామ్ చాలా ఊరమాస్ గా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది తను తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి. తాజాగా రామ్ విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చాడు…

అప్పుడు శివుడు.. ఇప్పుడు అయ్యప్ప
దర్శకత్వంలో రామ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మాస్ యక్షన్ ఎంటర్ టైనర్ లు రామ్ కు కొత్తేమీ కాదు. తన కెరీర్ లో పక్కా మాస్ పాత్రలు ఎన్నో చేశారు. ఇక దానికి తోడు ఈసినిమాకు మాస్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

యాక్షన్ సీన్స్ తో ప్రారంభం అయిన #RAPO20 మూవీ షూటింగ్
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

కన్ఫామ్.. రామ్ హీరోయిన్ గా శ్రీలీల
ఈ ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది కానీ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా అప్ డేట్స్ ను దసరా నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రబృందం.

RAPO 20 మూవీ అప్ డేట్
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO 20 మూవీలో ఏజెంట్ మూవీ బ్యూటీ సాక్షి వైద్య కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.