కన్ఫామ్.. రామ్ హీరోయిన్ గా శ్రీలీల

RAPO 20 movie heroine fixed, RAPO 20 Telugu movie heroine fixed, RAPO 20 Heroine, Actor Ram Pothineni, Director Boyapati Srinu, Actress Sreeleela, Ram Pothineni Latest Movie, Ram Pothineni's Upcoming Movie, RAPO 20, RAPO 20 Telugu movie, RAPO 20 New Update, RAPO 20 Telugu Movie New Update, RAPO 20 Movie, RAPO 20 Latest Update, RAPO 20 Movie Updates, RAPO 20 Telugu Movie Live Updates, RAPO 20 Telugu Movie Latest News, RAPO 20 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈ ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది కానీ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా అప్ డేట్స్ ను దసరా నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రబృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల రామ్ సరసన ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. యంగ్ హీరోల సినిమాలు మాత్రమే కాదు.. పెద్ద సినిమాల్లో సైతం అవకాశాలు అందుకుంటుంది.

ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + three =