పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO 20 మూవీలో ఏజెంట్ మూవీ బ్యూటీ సాక్షి వైద్య కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
RAPO 20 మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 6 నుంచి మొదలు కానుందనీ , ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కాబోతున్నారాణీ సమాచారం. ప్రతీ సినిమాకూ డిఫరెంట్ మేకోవర్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో రామ్ ఇప్పుడు #RAPO 20 మూవీలో తన పాత్రకై మరో స్టన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కై ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం. దర్శకుడు బోయపాటి , హీరో రామ్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #RAPO 20 మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: