కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rangamarthanda Movie Latest News

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

రంగమార్తాండ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సినిమా రంగమార్తాండ.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఈఏడాది ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా టీవిలో కూడా రానుంది.ఈఆదివారం సాయంత్రం 6గంటలకు స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.థియేటర్లలో,ఓటిటి లో చూడని వాళ్ళు టీవిలో చూడొచ్చు.

Mahender Reddyవాట్సాప్
rangamarthanda movie now streaming on this ott platform
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన రంగమార్తాండ

కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇక ఈవిషయం మరోసారి నిరూపించారు. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమాల్లో రంగమార్తాండ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఈసినిమా ద్వారా ల్లితండ్రులు బాగున్నప్పుడే వారిని చూసుకోవాలని మెసేజ్ ను ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా అమెజాన్ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఎమోషనల్ రైడ్…

TFN Adminవాట్సాప్
rangamarthanda movie release date announced
రిలీజ్ అప్‌డేట్

రంగమార్తాండ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎప్పటినుండో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఎప్పటికప్పుడు ప్రతి అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. అంతేకాదు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ రంగమార్తాండ అంటూ వచ్చిన సాంగ్ అలానే బ్రహ్మానందం గ్లింప్స్, ఇంకా పలు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Rangamarthanda Movie Releases An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krishna Vamsi Rangamarthanada Ready For Release,Rangamarthanda,Rangamarthanda Movie,Ran
సినిమా వార్తలు

"రంగమార్తాండ "మూవీ అప్ డేట్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో "రంగమార్తాండ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరాఠీ భాషలో సూపర్ హిట్ మూవీ "నటసామ్రాట్ "కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అనసూయ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సూపర్ హిట్ "అంతఃపురం " మూవీ తరువాత ఇళయరాజా , కృష్ణవంశీ కాంబినేషన్ లో "రంగమార్తాండ " మూవీ తెరకెక్కుతుంది .

Team TFNవాట్సాప్
Rangamarthanda Movie Shoot Begins,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rangamarthanda Movie Shooting Details,Rangamarthanda Movie Updates,Rangamarthanda Movie Latest News,Director Krishna Vamsi
షూటింగ్ అప్‌డేట్

'రంగ మార్తాండ' షూటింగ్ ప్రారంభం

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉండగా నేడు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్నీ కృష్ణవంశీ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఫస్ట్ షాట్ ను సెన్సేషనల్ డైరెక్టర్.. నా చిరకాల మిత్రుడు తేజ డైరెక్ట్ చేసాడు.. థాంక్యూ తేజ అంటూ ట్వీట్ చేసాడు.

TFN Adminవాట్సాప్

షేర్