కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ramya Krishnan

ట్యాగ్ · 66 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

లేడీ విలన్ గా రమ్యకృష్ణ ?

తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు మూవీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. "పడయప్పా "తమిళ మూవీ లో రజనీకాంత్ కు ధీటుగా నటించి రమ్యకృష్ణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ లో శివగామి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రమ్యకృష్ణ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నన్ను కనిపెట్టండి అంటున్న 'శివగామి'..!

ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు సెలెబ్రిటీస్. తమ అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూనే వున్నారు. ఫిట్నెస్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, చిన్నపాటి ఫొటోస్ తో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రమ్య కృష్ణ కూడా తన చిన్ననాటి ఫొటోను ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఫ్యాన్స్ కు ఒక చిన్న పరీక్ష కూడా పెట్టింది. ఆ ఫొటో లో తాను ఎక్కాడు ఉందో గెస్ చేయమని ఫ్యాన్స్ కు క్విజ్ పెట్టింది. ఇక ఫొటో చూసిన అభిమానుల్లో కొంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తే కొంతమంది చేయలేకపోతున్నారు. మరి మీరు కూడా ఫోటో చూసి గెస్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరుతో నటించాలని ఉంది..!

టైటిల్ చూసి అదేంటి రమ్య కృష్ణ చిరుతో చాలా సినిమాలు చేసింది కదా అన్న డౌట్ వచ్చే ఉంటది కదా. మెగాస్టార్ చిరంజీవి-రమ్య కృష్ణ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాలో కాదులెండి రమ్యకృష్ణ అనేది. ఆమె చేయాలనుకుంటుంది తనతో పాటు సినిమాలో కాదు.. వెబ్ సిరీస్‌లో.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అసలు తగ్గేదే లేదంటున్న 'శివగామి'...!

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్ నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ" మూవీ ఘనవిజయం సాధించింది. "భీష్మ" మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "రంగ్ దే" మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రమ్యకృష్ణ

తెలుగు, తమిళ , కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన రమ్యకృష్ణ , దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ లో శివగామి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. బాహుబలి మూవీ తరువాత దర్శకులు రమ్యకృష్ణ కై ప్రత్యేక పాత్రలు రూపొందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్