
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2


'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ లో మార్పు

సీనియర్ హీరోల రీ ఎంట్రీ

'రవితేజ' సినిమాలో 'వేణు'

'రామారావు ఆన్ డ్యూటీ' నుండి రానున్న సర్ ప్రైజింగ్ అప్ డేట్..!
రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేపు ఉదయం 10:08 గంటలకు భారీ అప్డేట్తో రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ఏదేనా ప్రకటిస్తారేమో అన్న అభిప్రాయం…

మార్చిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దమైన సినిమాలు..!
అన్ని సినీ పరిశ్రమల సంగతి ఏమో కానీ.. టాలీవుడ్ మాత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది.గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. అయినా కూడా మన వాళ్లు ధైర్యంతో సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తున్నారు. అంతేకాదు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుంటూ పక్క ఇండస్ట్రీలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. 2021 డిసెంబర్ లో అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు మంచి విజయం సాధించగా.. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో బంగార్రాజు…

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ లో మార్పు
గత నెలరోజులుగా కరోనా థర్డ్ వేవ్ వల్ల బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిపోగా.. ఇప్పుడు మళ్లీ వరుస రిలీజ్ డేట్లతో సందడి మొదలైంది. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లను బట్టి కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్ ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆ తరువాత గని సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలో రానుందని తెలిపారు. ఇక ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

సీనియర్ హీరోల రీ ఎంట్రీ
ఒకప్పుడు సక్సెస్ ఫుల్ చిత్ర హీరోస్ గా వెలుగొందిన సీనియర్ హీరోలు ఒక్కొక్కరిగా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్ ఫుల్"స్వయంవరం "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన వేణు "చిరు నవ్వుతో ", హనుమాన్ జంక్షన్ ", కల్యాణ రాముడు ","పెళ్ళాంతో పనేంటి ", "పెళ్ళాం ఊరెళితే ", "యమగోల మళ్ళీ మొదలైంది ", "గోపి గోపిక గోదారి "వంటి మూవీస్ తో వేణు తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. "రామాచారి "(2013 )మూవీ తరువాత వేణు సినిమాలకు దూరమయ్యారు. 8సంవత్సరాల తరువాత వేణు తొట్టెంపూడి టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందుతున్న "రామారావు ఆన్ డ్యూటీ" మూవీ లో కీలక పాత్రలో…

'రవితేజ' సినిమాలో 'వేణు'
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈసినిమాలో మరో సీనియర్ హీరోను తీసుకుంటున్నట్టు అధికారింగా ప్రకటించారు చిత్రయూనిట్. ఆ హీరో ఎవరో కాదు వేణు తొట్టెంపూడి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వేణు ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు.