కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ramarao on Duty Latest Movie Updates

ట్యాగ్ · 6 కథనాలు

Ramarao On Duty Movie Censor Formalities Done,Ramarao On Duty Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao O
సినిమా వార్తలు

రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ కంప్లీట్..!

క్రాక్ త‌ర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రవితేజకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేదు. అయినా కూడా రవితేజ ఎలాంటి నిరాశ చెందకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు అదే ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రిలీజ్ కు సిద్దం చేసిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గానే రామారావు మాస్ నోట్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేయగా ట్రైలర్ ను మించి…

TFN Adminవాట్సాప్
Ravi Teja About His Role in Ramarao On Duty,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Updat
సినిమా వార్తలు

"రామారావు ఆన్ డ్యూటీ " లో కొత్తగా అనిపించిన పాత్ర- రవితేజ

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Ramarao On Duty Second Heroine Look Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty latest Mov
సినిమా వార్తలు

"రామారావుఆన్ డ్యూటీ" రజిష విజయన్ లుక్ రిలీజ్

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Ramarao On Duty Mass Trailer Loading,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Trailer,Rama
ట్రైలర్ & టీజర్

'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ ట్రైలర్ లోడింగ్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఫైనల్ గా జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పాటలు, పోస్టర్లు, టీజర్ కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు తాాజాగా. 'రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడ్ అవుతుందని చెబుతూ.. ట్రైలర్…

TFN Adminవాట్సాప్
Ravi Teja Ramarao Duty New Release Date Fixed,Ramarao On Duty Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty
రిలీజ్ అప్‌డేట్

'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఐదు సినిమాలు వరకూ రవితేజ లిస్ట్ లో ఉన్నాయి. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో డిప్యూటీ కలెక్టర్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా రిలీజ్ కూడా ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తుంది. సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలని అనుకున్నారు. ఆతర్వాత జూన్ 17 న విడుదల చేయాలని భావించారు. అది కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇక మరోవైపు ఈసినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా…

TFN Adminవాట్సాప్
Ramarao on Duty Director Gives Clarity about Two release dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ramarao on Duty,Ramarao on Duty Movie Updates,Ramarao on D
రిలీజ్ అప్‌డేట్

రెండు రిలీజ్ డేట్లపై కౌంటర్.. 'రామారావు ఆన్ డ్యూటీ' డైరెక్టర్ రీకౌంటర్

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే సినీ పరిశ్రమలో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. అయితే ఈనెల నుండి మళ్లీ వాయిదా పడిన సినిమాల తేదీలను మళ్లీ చిత్ర యూనిట్లు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకొని విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు ఒక్క డేట్ నే ఫిక్స్ చేసుకుంటే.. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక కొన్ని సినిమాలు మాత్రం రెండు తేదీలను ప్రకటిస్తున్నారు. అందులో భీమ్లానాయక్, గని, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ముందు ముందు ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేం.

TFN Adminవాట్సాప్

షేర్