కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rama Rao On Duty Movie First Look

ట్యాగ్ · 5 కథనాలు

Mass Maharaja Ravi Teja Gearing Up For A Massive Action Scene In Ramarao On Duty Movie,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja Lates
సినిమా వార్తలు

యాక్షన్ సీక్వెన్స్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'

క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు. అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్…

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Starrer Rama Rao on Duty Enters Last Schedule Of Movie Shoot,Ravi Teja’s Ramarao On Duty Enters Final Schedule,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్ లో "రామారావు ఆన్ డ్యూటీ "

సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. హీరో రవితేజ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ramarao On Duty Movie Team Approaches Ileana For A Special Song In The Movie,Ravi Tejaand Ileana Team Up For The Fourth Time,Rama Rao On Duty Movie Updates,Rama Rao On Duty Movie Songs,RT68 Movie Latest Update,RT68 Movie Updates,Telugu Filmnagar,RT68
సాంగ్

"రామారావు ఆన్ డ్యూటీ "లో స్పెషల్ సాంగ్ ?

బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్‌వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న “రామారావు ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja To Entertain Us In A Double Shaded Role In His New Movie Titled Ramarao On Duty,Ravi Teja To Have Double Shades In Rama Rao On Duty,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Mah
సినిమా వార్తలు

"రామారావు ఆన్ డ్యూటీ " డబుల్ షేడ్స్ క్యారెక్టర్ లో రవితేజ

బ్లాక్ బస్టర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్‌వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న "రామారావు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja New Movie RaviTeja 68 First Look and Title Unveiled,RT68 First Look,RT68 Movie First Look,RT68 Telugu Movie First Look,Ravi Teja Frist Look From RT68,RT68 Ravi Teja First Look,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu
ఫస్ట్ లుక్

'రవితేజ 68' ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సూపర్ స్పీడు మీదున్నాడు. క్రాక్ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ.. అదే ఎనర్జీతో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. మరో వైపు ఇంకో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. RT68గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. సెకండ్ వేవ్ తరువాత మొదలుపెట్టిన ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇక ఈరోజు ఈసినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా రవితేజ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్, టైటిల్ అయితే…

TFN Adminవాట్సాప్

షేర్