కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rama Rao On Duty First Look

ట్యాగ్ · 6 కథనాలు

Ramarao On Duty Teaser Release Date Locked,Ravi Teja On Duty,Ravi Teja's Rama Rao On Duty,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movie
ట్రైలర్ & టీజర్

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడుమీదున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా శరత్ మండవ ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టైటిల్, పోస్టర్లు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ లోడింగ్ అవుతుంది అంటూ డైరెక్టర్ అప్ డేట్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి ఫ్యాన్స్ కు సర్…

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Gearing Up For A Massive Action Scene In Ramarao On Duty Movie,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja Lates
సినిమా వార్తలు

యాక్షన్ సీక్వెన్స్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'

క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు. అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్…

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Starrer Rama Rao on Duty Enters Last Schedule Of Movie Shoot,Ravi Teja’s Ramarao On Duty Enters Final Schedule,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్ లో "రామారావు ఆన్ డ్యూటీ "

సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. హీరో రవితేజ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Starrer Ramarao On Duty Movie Team Officially On boards Two Heroines,RT68 First Look,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja
సినిమా వార్తలు

'అఫీషియల్' రామారావు కి ఇద్దరు హీరోయిన్స్

శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. కాస్త లేట్ గా స్టార్ట్ అయినా కూడా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఇక కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమాలో మొదటి నుండి హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్స్ రవితేజ సరసన నటించనున్నారు. దివ్యాంశ కౌశిక్, తో పాటు పలు…

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja To Entertain Us In A Double Shaded Role In His New Movie Titled Ramarao On Duty,Ravi Teja To Have Double Shades In Rama Rao On Duty,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Mah
సినిమా వార్తలు

"రామారావు ఆన్ డ్యూటీ " డబుల్ షేడ్స్ క్యారెక్టర్ లో రవితేజ

బ్లాక్ బస్టర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్‌వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న "రామారావు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja New Movie RaviTeja 68 First Look and Title Unveiled,RT68 First Look,RT68 Movie First Look,RT68 Telugu Movie First Look,Ravi Teja Frist Look From RT68,RT68 Ravi Teja First Look,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu
ఫస్ట్ లుక్

'రవితేజ 68' ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సూపర్ స్పీడు మీదున్నాడు. క్రాక్ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ.. అదే ఎనర్జీతో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. మరో వైపు ఇంకో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. RT68గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. సెకండ్ వేవ్ తరువాత మొదలుపెట్టిన ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇక ఈరోజు ఈసినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా రవితేజ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్, టైటిల్ అయితే…

TFN Adminవాట్సాప్

షేర్