కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Pothineni

ట్యాగ్ · 207 కథనాలు · పేజీ 11

Ram Pothineni Red Movie Sets Record Pre Release Business,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Pothineni,Ram Pothineni Latest News,Ram Pothineni New Movie Updates,RED,RED Movie,RED Telugu Movie,R
సినిమా వార్తలు

అదిరిపోయే రేంజ్ లో 'రెడ్' ప్రీ రిలీజ్ బిజినెస్

ఒక హీరో సినిమా ప్లాప్ అయిందంటే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుందో... హిట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియని విషయం కాదు. సినిమా ప్లాప్ అయిందంటే హీరో తో సినిమా చేయడానికి భయపడతారు.. ఇక హిట్ వస్తే ఆ హీరో వెంట పడతారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే...ఇప్పుడు రామ్ పరిస్థితి కూడా అలానే ఉంది. అసలుసంగతేంటంటే...

TFN Adminవాట్సాప్
Ram Pothineni Red Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Pothineni,Red,Red Movie,Red Telugu Movie,Red Movie Updates,Red Telugu Movie Latest News,Red Teaser,Red Movie Teaser,Red
ట్రైలర్ & టీజర్

రామ్ #RED టీజర్ రిలీజ్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రెండు పాటలను ఇటీవల ఇటలీలో చిత్రీకరించారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'రెడ్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న `రెడ్` పాటల చిత్రీకరణలో వుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`రెడ్`కి మ‌ణిశ‌ర్మ సెంటిమెంట్

`ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌. ప్ర‌స్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `నార‌ప్ప‌`, `రెడ్`... ఇలా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు బాణీలు అందిస్తున్నాడీ వెట‌ర‌న్ కంపోజ‌ర్. కాగా, వీటిలో `రెడ్` ముందుగా రిలీజ్ కానుంది. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Ram Pothineni RED Movie Wraps Up Movie Shooting In Italy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RED,RED Movie,RED Telugu Movie,RED Movie Updates,RED Telugu Movie Latest News,RED Movie Shooting Updates
సాంగ్

ఇట‌లీలో పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న `రెడ్`

`ఇస్మార్ట్ శంక‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. త‌మిళ సినిమా `త‌డ‌మ్` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` అనంత‌రం రామ్, కిషోర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రాన్ని... ఆ రెండు సినిమాల‌ను నిర్మించిన స్ర‌వంతి మూవీస్ నే నిర్మిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌ను అందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `రెడ్`

గ‌త ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్.. ప్ర‌స్తుతం `రెడ్`తో బిజీగా ఉన్నాడు. త‌మిళ చిత్రం `త‌డ‌మ్` ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రామ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తుండ‌గా.. స్ర‌వంతి మూవీస్ నిర్మిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Energetic Star Ram Lends His Voice For Romantic Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Energetic Star Ram,Ram Pothineni,Ram Pothineni News,Ram Pothineni Latest News,Romantic,Romantic Movie,Roman
సినిమా వార్తలు

"రొమాంటిక్" మూవీ కి రామ్ వాయిస్ ఓవర్ ?

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి) నిర్మాణ సారథ్యం లో అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , మోడల్ కేతికా శర్మ జంటగా మాఫియా నేపథ్యంలో ఒక లవ్ స్టోరీ "రొమాంటిక్" మూవీ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో మందిరా బేడీ, మకరంద్ దేశ్ పాండే, దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్