
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2


'ఆర్ఆర్ఆర్' వాయిదా పడదు.. కన్ఫామ్ చేసిన రాజమౌళి

RRR అల్లూరి సీతారామరాజు పాత్రపై ఎన్టీఆర్ స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 18 వ తేదీ లేదా ఏప్రిల్ 28వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

'ఆర్ఆర్ఆర్' వాయిదా పడదు.. కన్ఫామ్ చేసిన రాజమౌళి
రాజమౌళి సినిమా అంటే వాయిదా పడుతుందనే అనుమానంలోనే ఉన్నట్టున్నారు ఇంకా చాలా మంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమా జనవరి 7న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు. అయితే ఒక పక్క ప్రమోషన్స్ చేస్తున్నా.. మరోవైపు మాత్రం ఈసినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. రిలీజ్ కు ఇంకా పది రోజులు కూడా లేదు.. ఈ టైమ్ లో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా రిలీజ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని.. చెప్పిన రిలీజ్ డేట్ కే రిలీజ్ అవుతుందని రాజమౌళి కన్ఫామ్ చేశారు. ఇక ఈ…

"రౌద్రం రణం రుధిరం " మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన…

"RRR" రామ్ చరణ్ , ఎన్టీఆర్ మేకోవర్ వీడియోస్ ఒక అద్భుతం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

'ఆర్ఆర్ఆర్' - అదిరిపోయిన చరణ్ 'రామరాజు' లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న టైమ్ రానేవచ్చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజుకావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక చెప్పినట్టే రామ్ చరణ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. రామరాజు లుక్ ను రిలీజ్ చేశారు. చేతిలో విల్లుతో చరణ్ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఇక చరణ్ లుక్ ని చూసి అభిమానులు సంబర పడిపోతున్నారు.