కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Ram Charan And Jr NTR

ట్యాగ్ · 6 కథనాలు

Ram Charan And Jr NTR To Perform Natu Natu Song Live At Oscars,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie
సాంగ్

ఆస్కార్ అవార్డ్స్ వేదిక పై రామ్ చరణ్ , ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ డ్యాన్స్ లైవ్ పెర్ఫార్మెన్స్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Ram Charan Starrer Siddha Look Out From Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Ram Charan,Mega Power Star Ram Charan,Ram
సినిమా వార్తలు

"ఆచార్య" సిద్ధ బర్త్ డే లుక్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. "ఆచార్య" మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Ace Producer Dil Raju Interacts With Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ace Producer Dil Raju,Producer Dil Raju,Dil Raju Movies,Dil Raju Upcoming Proj
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' వస్తే నేను తప్పుకోవాల్సిందే..!

కరోనా థర్డ్ వేవ్ వచ్చి పెద్ద సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. లేకపోతే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ తెలిసిందే కదా. కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూసేయడంతో పెద్ద సినిమాల రిలీజ్ లను వాయిదా వేశారు. ఇక తాజాాగా ఈసినిమాల రిలీజ్ లపై దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు.

TFN Adminవాట్సాప్
Ram Charan and NTR Fun Video From The Sets Of RRR Movie Goes Viral On Internet,RRR Movie Final Schedule In Ukraine,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Update,RRR Upd
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్, చరణ్ ల ఫన్నీ వీడియో

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఇద్దరు స్వత్రంత్ర యోధులు అల్లూరి సీతరామ రాజు, కొమరం భీమ్‌లుగా జీవిత చరిత్ర ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈసినిమా తీస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోస్ ను బట్టి అది అర్థమవుతుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ ను మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీం ఉక్రెయిన్ లో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.

TFN Adminవాట్సాప్
Action Sequences In Rain Backdrop Going To Be Biggest Attraction In RRR Movie,RRR Action Sequences,Ram Charan NTR RRR Poster,Telugu Filmnagar,Komaram Bheem NTR,Seetha Rama Raju,Komaram Bheem,RRR Movie Poster,Ram Charan And Jr NTR RRR Action Sequences
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్.. హైలెట్ గా ఎన్టీఆర్-చరణ్ రెయిన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ ‘ ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మళ్లీ స్టార్ట్ చేయగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలిఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ గ్యాప్ లో ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారట. ఇక చాలా రోజుల నుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో…

TFN Adminవాట్సాప్
Police Department Uses New Released Poster Of RRR To Promote Traffic Awareness,RRR Poster For Trafic Awareness,Cyberabad Traffic Police,Cyberabad Traffic Police Do Not Want to Leave RRR Poster,Cyberabad Traffic Police Mock New RRR Poster,Cyberabad Po
ఫస్ట్ లుక్

"RRR"పోస్టర్ తో పోలీసుల ప్రచారం

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్