కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rahul Ravindran

ట్యాగ్ · 6 కథనాలు

rahul ravindran interesting comments on OG movie
సినిమా వార్తలు

ఓజీ పై రాహుల్ రవీంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Actress Samantha Interesting Post About Actor cum Director Rahul Ravindran
సినిమా వార్తలు

రాహుల్ రవీంద్రన్‌ నా బెస్ట్ ఫ్రెండ్ - సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

టాలీవుడ్ సెలబ్రిటీలలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన జీవితంలో జరిగే అన్ని విషయాలను ఆమె తరచుగా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ గురించి చెప్పింది. రవి వర్మన్ దర్శకత్వం వహించిన 'మాస్కోయిన్ కావేరి' అనే తమిళ చిత్రంలో సమంత మరియు రాహుల్ కలిసి పనిచేశారు. అప్పటి నుండి వారు మంచి స్నేహితులు అయ్యారు. అలాగే రాహుల్ భార్య, నటి మరియు సింగర్ చిన్మయి శ్రీపాద సమంత నటించిన పలు చిత్రాలకు ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు. రాహుల్ చాలా మంచివాడని, దయగలవాడని…

Srikanth Mవాట్సాప్
Rahul Ravindran Interesting Comments On Waltair Veerayya Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya Movie,Waltair Veerayya,Waltair Veerayya Telugu Movie,Waltair Veeray
సినిమా వార్తలు

వాల్తేరు వీరయ్య పై రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. వింటేజ్ చిరును మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఈసినిమా ఓటీటీ లోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ లో ఈసినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా చూసి తాజాగా డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ వేదికగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Rahul Ravindran Inspirational Post About Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rahul Ravindran Gifts Samantha Ruth Prabhu Rahul,Ravindran Gifts Samantha A Plaque Wit
సినిమా వార్తలు

సమంతకు రాహుల్ ఇన్పిరేషనల్ పోస్ట్-సక్సెస్ నీ హక్కు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పేది ఎవరంటే వెంటనే చిన్మయి అని చెప్పేస్తాం. చిన్మయి వాయిస్ సమంత కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే సమంత కూడా తన అన్ని సినిమాలకు చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించుకుంటుంది. ఇక అలా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈనేపథ్యంలోనే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలిస్తుంటారు. ఇక చిన్మయి భర్త కూడా రాహుల్ రవీంద్రన్ సమంతకు మంచి స్నేహితుడు. దీనిలో భాంగానే ఇప్పుడు రాహుల్ సమంతకు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna To Act In A Female Centric Film?,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movie 2022,Rashmika Mandanna,Rashmika Mandanna Fe
సినిమా వార్తలు

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో రష్మిక ?

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మేజర్' టీజర్ చూశా.. కానీ ప్రామిస్ చేశా

గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో వచ్చేస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

TFN Adminవాట్సాప్

షేర్