వాల్తేరు వీరయ్య పై రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rahul Ravindran Interesting Comments On Waltair Veerayya Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya Movie,Waltair Veerayya,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Movie Latest News,Rahul Ravindran,Waltair Veerayya Movie,Rahul Ravindran Interesting Opinion On Waltair Veerayya Movie,Rahul Ravindran Interesting View On Waltair Veerayya Movie,On Waltair Veerayya Movie Rahul Ravindran Interesting Opinion

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. వింటేజ్ చిరును మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఈసినిమా ఓటీటీ లోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ లో ఈసినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా చూసి తాజాగా డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ వేదికగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈసినిమా ఇప్పటివరకూ సగం చూశాను.. థియేటర్ల లో ఈ చిత్రాన్ని మిస్ అయ్యాను అంటే నమ్మలేకున్నా, చాలా ఫన్ గా ఉంది. ఈ చిత్రాన్ని ధియేటర్ లో చూసి ఉండాల్సింది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటించారు. చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nineteen =