కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

PSPK26

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

`వ‌కీల్ సాబ్`లో `అందాల రాక్ష‌సి`?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్ సాబ్`. బాలీవుడ్ మూవీ`పింక్` ఆధారంగా రూపొందుతున్న ఈ ఎమోష‌న‌ల్ కోర్ట్ డ్రామాని బోనీక‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో `దిల్` రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా... ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే ఎపిసోడ్స్ లో మ‌రో ఇద్ద‌రు నాయిక‌లు క‌నిపిస్తార‌ట‌. అందులో ఒక‌రిగా శ్రుతి హాస‌న్ పేరు వినిపిస్తుండ‌గా... మ‌రొక‌రిగా `అందాల రాక్ష‌సి` ఫేమ్ లావ‌ణ్య త్రిపాఠి ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే శ్రుతి, లావ‌ణ్య ఎంట్రీపై…

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజ్

ఫైనల్లీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పడింది. పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ను 'వకీల్ సాబ్' అనుకుంటున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మొదటినుండి అనుకున్నట్టే ఈ సినిమాకు 'వకీల్ సాబ్' టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో…

TFN Adminవాట్సాప్
Pink Telugu Remake First Look Will Be Unveiled Soon,Latest Telugu Movies News, Pawan Kalyan, PSPK 26, PSPK 26 Movie First Look, PSPK 26 Movie First Look Gets A Release Date, PSPK 26 Movie Updates, PSPK 26 Telugu Movie First Look, PSPK 26 Telugu Movie
ఫస్ట్ లుక్

`పింక్` రీమేక్ ఫ‌స్ట్ లుక్ అప్ డేట్

హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్`.. తెలుగులో రీమేక్ అవుతున్న విష‌యం విదిత‌మే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జరుపుకుంటోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని `దిల్` రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
PSPK 26 Movie First Look Gets A Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,PSPK 26,#PSPK26,Pawan Kalyan,PSPK 26 Movie Updates,PSPK 26 Telugu Movie Latest News,PSPK 26 Movie First Look,PSPK 26
ఫస్ట్ లుక్

PSPK 26 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ "పింక్ " కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Singing Sensation Sid Sriram Croons For PSPK26,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sid Sriram,PSPK26,#PSPK26,Pawan Kalyan 26th Movie Latest News,Power Star Pawan Kalyan 26th Film Latest Details,Paw
సాంగ్

ప‌వ‌న్ నోట సిద్ శ్రీ‌రామ్ పాట‌

హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్`.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్నాడు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మెరుపువేగంతో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్

షేర్