`వ‌కీల్ సాబ్`లో `అందాల రాక్ష‌సి`?

Lavanya Tripathi To Play A Crucial Role In Vakeel Saab,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Updates,Vakeel Saab Telugu Movie Latest News,Lavanya Tripathi,Lavanya Tripathi Latest News,Lavanya Tripathi Role In Vakeel Saab,Lavanya Tripathi Character In Vakeel Saab Telugu Movie,#PSPK26,Pawan Kalyan

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్ సాబ్`. బాలీవుడ్ మూవీ`పింక్` ఆధారంగా రూపొందుతున్న ఈ ఎమోష‌న‌ల్ కోర్ట్ డ్రామాని బోనీక‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో `దిల్` రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా… ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే ఎపిసోడ్స్ లో మ‌రో ఇద్ద‌రు నాయిక‌లు క‌నిపిస్తార‌ట‌. అందులో ఒక‌రిగా శ్రుతి హాస‌న్ పేరు వినిపిస్తుండ‌గా… మ‌రొక‌రిగా `అందాల రాక్ష‌సి` ఫేమ్ లావ‌ణ్య త్రిపాఠి ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే శ్రుతి, లావ‌ణ్య ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న `వ‌కీల్ సాబ్`… మే నెల‌లో వేస‌వి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. స్వ‌ల్ప విరామం త‌రువాత ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో `వ‌కీల్ సాబ్`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =