
ట్యాగ్ · 6 కథనాలు


ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్వ్యూ

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్

థియేటర్ల లోనే ఇష్క్ - కొత్త రిలీజ్ డేట్

ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్

'సందీప్ కిషన్' బ్యాక్ టు యాక్షన్

బ్లాక్ శారీలో ప్రియా ప్రకాష్ వారియర్
“ఒరు అదార్ లవ్ “మూవీ తో మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. “ఒరు అదార్ లవ్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “లవర్స్ డే “మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “చెక్ ” మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “శ్రీదేవి బంగళా “(హిందీ ) , “విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.ఒక మలయాళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్’ మూవీతో…

ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్వ్యూ
ఒక్క కన్ను గీటు తో ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ “ఒరు అదార్ లవ్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. “ఒరు అదార్ లవ్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “లవర్స్ డే “మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “చెక్ ” మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “శ్రీదేవి బంగళా “(హిందీ ) , “విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్
జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా ఈ సినిమా వస్తుంది. ఈసినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈనెల 30న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ల ను, టీజర్ ను రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

థియేటర్ల లోనే ఇష్క్ - కొత్త రిలీజ్ డేట్
సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఇక పెండింగ్ లో ఉన్న సినిమాలు.. రిలీజ్ లు వాయిదా వేసుకున్న సినిమాలు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే తేజ సజ్జా సినిమా ఇష్క్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా ఇష్క్. నిజానికి ఏప్రిల్ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ ను అధికారికంగా…

ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్
"ఒరు అదార్ లవ్ "మూవీ తో మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. "ఒరు అదార్ లవ్ "మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "లవర్స్ డే "మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. "చెక్ " మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన "శ్రీదేవి బంగళా "(హిందీ ) , "విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

'సందీప్ కిషన్' బ్యాక్ టు యాక్షన్
ప్రస్తుతం సందీప్ కిషన్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొనే పనిలో ఉంది. ఎలాగూ థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి.. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.