
ట్యాగ్ · 5 కథనాలు


'బాహుబలి 3' పై ప్రభాస్ కామెంట్స్

అందుకే నాకింకా పెళ్ళి కాలేదేమో - ప్రభాస్

"రాధేశ్యామ్" ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్

హీరో ప్రభాస్ పై పూజాహెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'బాహుబలి 3' పై ప్రభాస్ కామెంట్స్
ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని పాత్రలు చేసినా హిట్లు కొట్టినా ప్రభాస్ అంటే మాత్రం వెంటనే గుర్తొచ్చేది బాహుబలి. ప్రభాస్ అని పిలవడం కంటే బాహుబలి అని పిలిచేవారే ఎక్కువ. అంతలా పేరు తెచ్చిపెట్టింది బాహుబలి సినిమా ప్రభాస్ కు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 అండ్ 2 తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దాదాపు రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు, ఎన్నో అవార్డులు దక్కాయి ఈసినిమాకు.

మెటావర్స్ లో 'రాధేశ్యామ్' ట్రైలర్.. సినీ చరిత్రలో మొదటిసారి..!
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. 1960 నాటి కాలంలో ఇటలీ నేపథ్యంలో వింటేజ్ ప్రేమకథ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యామ్ సినిమా.. ఎట్టకేలకు మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ విజువల్ వండర్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షిప్ ఎపిసోడ్ ట్రైలర్ లో ప్రత్యేకంగా…

అందుకే నాకింకా పెళ్ళి కాలేదేమో - ప్రభాస్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"రాధేశ్యామ్" ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్…