హీరో ప్రభాస్ పై పూజాహెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

Pooja Hegde Interesting Words about Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Latst Movies,Pooja Hegde Movie updates,Pooja Hegde with Prabhas Upcoming MOvie Radhe Shyam Movie, Pooja Hegde About Rebel Star Prabhas,Pooja Hegde Commnet on Prabhas,Pooja Hegde Interesting words about Rebel Star Prabhas,Pan India Hero Prabhas Movie Updates in 2022, Darling Prabhas,Pooja Hegde Movies,Prabhas Movies,Radhe Shyam Release Trailer Launch,Bhagyashree,Jagapathi Babu,Krishnam Raju,Radhe Shyam Release Trailer Launch Press Meet, Justin Prabhakaran,UV Creations,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Prabhas,Prabhas As Vikram Aditya,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie, Vikram Aditya,Radha Krishna Kumar,Radha Krishna,Radhe Shyam Pre Release Event,Radhe Shyam Interview,Radhe Shyam Release Trailer,Radhe Shyam Release Trailer Event, Prabhas Speech,Prabhas Speech At Radhe Shyam Release Trailer Launch,Prabhas Speech At Radhe Shyam Release Trailer Launch Press Meet,Radhe Shyam Press Meet, Prabhas About Radhe Shyam,#RadheShyamReleaseTrailer,#RadheShyam,#RadheShyamOnMarch11,#prabhas

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీ లో ఫస్ట్ టైమ్ హీరో ప్రభాస్ కు జంటగా నటించిన పూజాహెగ్డే ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ చాలా సిగ్గుపడే వ్యక్తి అనీ , మరియు అతను మీకు బాగా తెలిసినప్పుడు మరియు.కంఫర్ట్ గా ఉంటేనే మనసు విప్పి మాట్లాడుతాడనీ , అతను ఫ్రీగా ఉండటానికి కొంత సమయం పడుతుందనీ , ఫ్రీ అయిన తరువాత అతను స్వీట్ హార్ట్ గా ఉంటాడనీ పూజాహెగ్డే కామెంట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 11 =