కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas Next Project Details

ట్యాగ్ · 6 కథనాలు

Prabhas 21 Going To Be Another Prestigious Movie In Prabhas Film Career
సినిమా వార్తలు

ప్ర‌భాస్ 21... మ‌రో చంద‌మామ క‌థ‌?

చంద‌మామ‌ క‌థల‌ త‌ర‌హాలో తెర‌కెక్కిన `బాహుబ‌లి` చిత్రాలు.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళాయి. డార్లింగ్ కి పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ ని క‌ట్ట‌బెట్టాయి. క‌ట్ చేస్తే... ఇప్పుడిదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో `ప్ర‌భాస్ 21` రాబోతోంది. `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... చంద‌మామ క‌థ త‌ర‌హాలో తెర‌కెక్క‌నుందట‌. సైంటిఫిక్ ఫిక్ష‌న్ గా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని కొన్ని క‌థ‌నాలు వ‌చ్చినా... `పాతాళ భైర‌వి` త‌ర‌హాలో జ‌న‌రంజ‌క జాన‌ప‌ద చిత్రంగా `ప్ర‌భాస్ 21` ఉంటుంద‌ని వినికిడి.

Team TFNవాట్సాప్
Prabhas 20 First Look To Release On Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,Prabhas 20 First Look,Prabhas,#Prabhas20,Young Rebel Star Prabhas 20 First Look To Release On Ugadi,Ugadi,Pr
ఫస్ట్ లుక్

ఉగాదికి `ప్ర‌భాస్ 20` ఫ‌స్ట్ లుక్?

`వ‌ర్షం`, `డార్లింగ్`.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లోని ప్రేమికుడ్ని ఆవిష్క‌రించిన చిత్రాలివి. ఆ త‌రువాత మ‌ళ్ళీ పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రాలు చేయ‌ని మ‌న `బాహుబ‌లి` స్టార్.. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఓ ల‌వ్ స్టోరీ చేస్తున్నాడు. `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్ర‌భాస్ కి జోడీగా స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే న‌టిస్తోంది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్ర‌స్ భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సంక్రాంతి త‌రువాత `ప్ర‌భాస్ 20` నెక్స్ట్ షెడ్యూల్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే కొంత మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ని సంక్రాంతి త‌రువాత మొద‌లుపెడ‌తార‌ని తెలిసింది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జరిపి ప్ర‌భాస్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా అక్టోబ‌ర్ 23న రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం. ద‌స‌రా పండ‌క్కి రెండు రోజుల ముందు ప్ర‌భాస్ పుట్టిన‌రోజు వ‌స్తుండ‌డంతో... అక్టోబ‌ర్ 23ని రిలీజ్ డేట్ గా లాక్…

Team TFNవాట్సాప్
Prabhas To Work With Talented Writer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas To Work With Epic Writer Sai Madhav?,Prabhas Next Film With Writer Sai Madhav,Writer Sai Madhav To Direct Rebel Star
సినిమా వార్తలు

టాలెంటెడ్ రైట‌ర్‌తో ప్ర‌భాస్‌ ?

మిర్చి… యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్‌లో వెరీ స్పెష‌ల్ మూవీ. ఈ సినిమాతోనే స్టార్ డైరెక్ట‌ర్‌ కొర‌టాల శివ ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. పూర్వాశ్ర‌మంలో ర‌చ‌యిత అయిన కొర‌టాల‌… మిర్చి త‌రువాత ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా ఇక‌ వెన‌క్కు చూసుకునే ప‌రిస్థితి రాలేదు. క‌ట్ చేస్తే… ఇప్పుడు మ‌రో రైట‌ర్‌కి డైరెక్ట‌ర్‌గా ఛాన్స్ ఇవ్వ‌బోతున్నాడ‌ట మ‌న డార్లింగ్ హీరో ప్ర‌భాస్‌. ఆ ర‌చ‌యిత మ‌రెవ‌రో కాదు… మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, మ‌హాన‌టి చిత్రాలను త‌న సంభాష‌ణ‌ల‌తో మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన సాయిమాధ‌వ్ బుర్రా.

Team TFNవాట్సాప్
18 Sets For Prabhas New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Young Rebel Star Prabhas New Movie Updates,Actor Prabhas Next Film News,Prabhas New Movie Shooting Schedule Plans,Prabhas Next Proj
సినిమా వార్తలు

ప‌్ర‌భాస్20 కోసం 18 సెట్లు?

Yయంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ గోపీకృష్ణ మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
Prabhas New Movie Shoot Happening In Annapurna Studios,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas New Movie Shooting,Prabhas Next Film Updates,Rebel Star Prabhas Upcoming Movies,Prabhas New Movie
సినిమా వార్తలు

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌భాస్ పిరియాడిక‌ల్‌ ల‌వ్ స్టోరీ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `సాహో`, `జాన్‌` (ప్ర‌చారంలో ఉన్న పేరు). ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా త్రిభాషా చిత్రాలుగా తెర‌కెక్కుతున్నాయి. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సాహో` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ ఏడాది ఆగ‌స్టు 15న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్

షేర్