కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pooja Hegde New Pics

ట్యాగ్ · 5 కథనాలు

Pooja Hegde Latest Picture Shared On Instagram Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde M
సినిమా వార్తలు

పూజాహెగ్డే లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటో

సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Pooja Hegde Latest Pictures In Lehenga Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde L
సినిమా వార్తలు

లెహంగా లో బుట్టబొమ్మ పూజాహెగ్డే

సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే అనతి కాలం లోనే స్టార్ హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో జంటగా నటించి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ "రాధేశ్యామ్ ", అఖిల్ అక్కినేని "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. బాలీవుడ్ లో స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ , రణ్ వీర్ సింగ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , ఈషా రెబ్బా , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. 6నెలల తరువాత హీరోయిన్ పూజాహెగ్డే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. సంక్రాంతి పండగకు ఈ మూవీ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Actress Pooja Hegde Turns Chef For Her Father
సినిమా వార్తలు

తండ్రి కోసం చెఫ్ గా మారిన బుట్టబొమ్మ

లాక్ డౌన్ లేకపోతే ఎప్పుడూ షూటింగ్ లు అంటూ బిజీగా వుండే హీరోయిన్స్ లాక్ డౌన్ లో మాత్రం గరిటె పట్టుకొని చెఫ్ లుగా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వంటలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిన సందర్భాలు వున్నాయి. ఇక్కడ మరో హీరోయిన్ కూడా చెఫ్ గా మారిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బుట్టబొమ్మ అదే పూజా హెగ్డే. ఖాళీ టైం దొరకడంతో వంటగదిలో ప్రయోగాలు చేస్తూ సరికొత్త వంటకాలను పరిచయం చేస్తోంది. తాజాగా తన తండ్రి కోసం జానీ వాకర్ టామెరెండ్ హై బాల్ అనే ప్రిపేర్ చేసి ఇచ్చినట్టు తెలిపింది. అంతేకాదు ఎలా చేయాలో ప్రాసెస్ కూడా చెప్పింది. మరి ఫ్యాన్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుదీర్ఘ ఆలోచనలతో పూజాహెగ్డే

బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా పూజాహెగ్డే కొనసాగుతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధే శ్యామ్ ", అఖిల్ హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న పూజాహెగ్డే రెండు బాలీవుడ్ బిగ్ మూవీస్ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోల తో పాటు యంగ్ హీరోల తో నటిస్తూ పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై పూజాహెగ్డే ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్