కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

PKSDT

ట్యాగ్ · 6 కథనాలు

PKSDT title and motion poster released
ఫస్ట్ లుక్

PKSDT టైటిల్,మోషన్ పోస్టర్ రిలీజ్

తమిళ నటుడు,దర్శకుడు సముద్రఖని డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమా టైటిల్ అలాగే మోషన్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదలచేశారు.ఈసినిమాకు బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ ను రివీల్ చేశారు.అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవన్ అదిరిపోగా మోషన్ పోస్టర్ కు థమన్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కేతికా శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్,రోహిణి, బ్రహ్మజీ,తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.పవన్ పార్ట్ కు సంబందించిన చిత్రీకరణ ఎప్పుడో…

Mahender Reddyవాట్సాప్
#PKSDT Movie Title & First Look Release Date Locked
ఫస్ట్ లుక్

PKSDT టైటిల్,ఫస్ట్ లుక్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం PKSDT (వర్కింగ్ టైటిల్).ఈసినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది.పవన్ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా ప్రస్తుతం మిగితా క్యాస్ట్ పై చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి ఫ్యాన్స్ ఎప్పటినుండో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
producer tg vishwa prasad about pawan kalyan and sai dharam tej movie
సినిమా వార్తలు

పవన్-తేజ్ మూవీ అద్భుతంగా వస్తుంది

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రావడంతో అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సాయి తేజ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు. ఇక దీనికి గాను సాయి తేజ్ తన సోషల్ మీడియా ద్వారా కతజ్ఞతలు చెప్తూ.. తమ బ్యానర్ నుండి వస్తున్న వినోదయ సితం రీమేక్ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

TFN Adminవాట్సాప్
July Sentiment for #PKSDT Movie
సినిమా వార్తలు

PKSDT మూవీ కి జూలై సెంటిమెంట్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయితేజ హీరోలుగా తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వినోదయ సితం మూవీ తెలుగు రీమేక్ జూలై 28 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కేతిక శర్మ , రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు , స్క్రీన్ ప్లే అందించడం విశేషం .

Team TFNవాట్సాప్
Pawan Kalyan And Sai Dharam Tej Movie Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

పవన్-సాయి తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో పవన్ కళ్యాణ్ -సాయి దరమ్ తేజ్ ది కూడా ఒకటి. ఫైనల్ గా ఈ కాంబినేషన్ నుండి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో పవన్-సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ సముద్రఖని ఈసినిమాలో నటించి, దర్శకత్వంలో వహించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈమధ్యనే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. పవన్ కూడా కొంత వరకూ తన పోర్షన్స్ ను కంప్లీట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan and Sai Dharam Tej movie goes on floors today,PSPK,SDT,PKSDT,People Media Factory,Sai Dharam Tej,Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pawan Kalyan
సినిమా వార్తలు

ప్రారంభం అయిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్