కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Oscars 2023 Live Updates

ట్యాగ్ · 6 కథనాలు

సినిమా వార్తలు

ఎన్టీఆర్ 30 కూడా ఆర్ఆర్ఆర్ లాగే - ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన బిగ్ బడ్జెట్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ను గెలుచుకోవడమే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డుల వేడుక ఈరోజు లాస్ ఏంజెల్స్ లో అట్టహాసంగా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Jr NTR Made A Stylish Appearance At Oscars 2023
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్…

Team TFNవాట్సాప్
The Elephant Whisperers Wins Academy Award At Oscars 2023
సినిమా వార్తలు

డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు ఆస్కార్ అవార్డ్

బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ప్రకృతికి మానవ జీవితానికి బంధాన్ని తెలిపే ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతో పేరుగాంచింది. అడవిలో నివసించే దంపతులు తప్పిపోయిన ఏనుగును పెంచి పోషించిన కథతో కార్తికి గొన్సాల్వేస్ డాక్యుమెంటరీ రూపంలో ఈ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించడం జరిగింది. ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డు గెలవటం జరిగింది.

Team TFNవాట్సాప్
RRR Naatu Naatu Song Live Performance At Oscars 2023
సాంగ్

ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ కాలభైరవ, రాహుల్ సింప్లి గంజ్ లైవ్ పెర్ఫార్మెన్స్

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలోని…

Team TFNవాట్సాప్
RRR Naatu Naatu Song Wins Oscars 2023
సాంగ్

ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈమూవీ లోని నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Deepika Padukone Joins Dwayne Johnson As Presenter At Oscars 2023
సినిమా వార్తలు

ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంట‌ర్‌గా దీపికా పడుకొనే

సక్సెస్ ఫుల్ ఐశ్వర్య (2006 ) మూవీ తో శాండల్ వుడ్ లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే బ్లాక్ బస్టర్ ఓం శాంతి ఓం మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో దీపిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా పఠాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దీపిక ప్రస్తుతం ఫైటర్ మూవీ లో కథానాయికగా , జవాన్ మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ k మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

Team TFNవాట్సాప్

షేర్