
ట్యాగ్ · 5 కథనాలు


ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సవాల్

'పాగల్' ట్రైలర్ రిలీజ్
'పాగల్' హీరోయిన్ ఫిక్స్

సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?

విశ్వక్ సేన్ పై నివేత పేతురాజ్ ప్రశంసలు
వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సే న్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ 1.0, 2.0 ట్రైలర్ ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సవాల్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన "పాగల్ "మూవీ ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సిమ్రాన్ చౌదరి , మేఘ లేఖ , మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "పాగల్ "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నాడు హైదరాబాద్లో జరిగింది.

'పాగల్' ట్రైలర్ రిలీజ్
ఇప్పటి వరకూ కాస్త సీరియస్, మాస్ పాత్రలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు నరేష్ కొప్పిలి దర్శకత్వంలో పాగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరోవైపు ఈసినిమా ఈనెల 14 న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
'పాగల్' హీరోయిన్ ఫిక్స్
నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను కూడా రిలీజ్ చేసినా ఇప్పటివరకూ ఈసినిమాలో నటించే హీరోయిన్ ను మాత్రం చిత్రయూనిట్ ప్రకటించలేదు.

సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?
గత ఏడాది `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలొ రెండు వరుస విజయాలు అందుకున్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సోలో బ్రతుకే సో బెటర్`తో ఈ మెగా కాంపౌండ్ హీరో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.