కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nithiin

ట్యాగ్ · 50 కథనాలు · పేజీ 3

Hero Nithiin Praises Amaran Movie Unit on Block Buster Hit
సినిమా వార్తలు

అమరన్ జోరు ఎక్కడ ఆగుతుందో తెలీదు

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Nithiin's Thammudu Movie Locks It's Release Date
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తమ్ముడు

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్.. ఈ చిత్రానికి ఆయన సినిమా టైటిల్‌నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nithiin and Sreeleela’s Robinhood Latest Update
షూటింగ్ అప్‌డేట్

రాబిన్‌హుడ్ షూటింగ్ అప్‌డేట్

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Nithiin and Sreeleela's Robinhood Australia Schedule Begins
షూటింగ్ అప్‌డేట్

రాబిన్‌హుడ్ లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
nithiin robinhood makers planning for new release date
రిలీజ్ అప్‌డేట్

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ వాయిదా ప్లాన్?

టాలీవుడ్ హీరో నితిన్ కు సాలిడ్ హిట్ దక్కి కూడా చాలా రోజులైపోయింది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రాబిన్ హుడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Nithiin's Robinhood Movie Completes Munnar Schedule
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'రాబిన్‌హుడ్' షెడ్యూల్ అప్‌డేట్

టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'రాబిన్‌హుడ్‌'. ట్యాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి 'భీష్మ' అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఈ క్రమంలో ఈసారి యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నితిన్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు.

Srikanth Mవాట్సాప్
nithiin new movie title revealed
సినిమా వార్తలు

తమ్ముడు టైటిల్ తో నితిన్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ మూవీస్ టైటిల్స్ ను వాడుకునే పనిలో వున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్.పవన్ కెరీర్ లో తొలిప్రేమ,తమ్ముడు,ఖుషి ఈ మూడు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఇందులో ఇప్పటికే వరుణ్ తేజ్ తొలిప్రేమ టైటిల్ తీసుకొని హిట్ కొట్టాడు.ఇక మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఖుషి తో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు.శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్,సమంత కలిసి నటించారు.ఈసినిమా వచ్చే నెల 1న విడుదలవుతుంది.

Mahender Reddyవాట్సాప్
danger pilla song released from nithiin extra ordinary man movie
సాంగ్

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ నుండి డేంజర్ పిల్లా సాంగ్ రిలీజ్

స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ సింగిల్ డేంజర్ పిల్లా అనే పాటను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా…

TFN Adminవాట్సాప్
nithiins extra ordinary man movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలు లిస్ట్ లో ఉండగా అందులో వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఔట్ అండ్ ఔట్ యక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో నితిన్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది ఈసినిమా. ఇక ఇన్ని రోజులు నితిన్ 32 అనే టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకోగా రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు ఎక్స్‌ట్రా అనే టైటిల్ ను పెట్టగా ఆర్డిన‌రీ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్…

TFN Adminవాట్సాప్
sreeleela first look posters revealed from her upcoming movies
ఫస్ట్ లుక్

శ్రీ లీల బర్త్ డే- ఫస్ట్ లుక్ పోస్టర్ల సందడి

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉంది. రామ్ పోతినేని, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో, బాలకృష్ణ సినిమాలో ఇంకా విజయ్ దేవరకొండతో ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్