
ట్యాగ్ · 6 కథనాలు


'రంగ్ దే' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే'

నితిన్ పై రివేంజ్ తీర్చుకున్న కీర్తి సురేష్
షూటింగ్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే'

2021 సంవత్సరం లో నితిన్ రికార్డ్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలోసోషల్ మెసేజ్ తోతెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి కథానాయిక. పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

'రంగ్ దే' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
మార్చి నెల మొత్తం వరుస సినిమాల రిలీజ్ లతో సందడిగా మారింది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో రంగ్ దే సినిమా కూడా ఒకటి. వెంకీ అంట్లూరీ దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా రంగ్ దే. ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మరి ఈసినిమా ఆ అంచనాలను రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎమున్నాయో చూద్దాం..

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్
గత ఏడాది ‘భీష్మ’ తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు రంగ్ దే సినిమాతో వస్తున్నాడు. యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ నురిలీజ్ చేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే'
ఈమధ్య నితిన్ డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రీసెంట్ గానే చెక్ లాంటి డిఫెరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నితిన్ ఇప్పుడు రంగ్ దే లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా 'రంగ్ దే'. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ పలు పాటలు కూడా రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికోసం కర్నూల్ లో ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు.

నితిన్ పై రివేంజ్ తీర్చుకున్న కీర్తి సురేష్
నితిన్ పై పగ తీర్చుకున్నా అంటుంది మహానటి కీర్తి సురేష్. మరి ఆ రివేంజ్ కు కారణం ఏంటంటే.. నితిన్-కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రంగ్ దే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ అప్పట్లో దుబాయ్ లో కొద్ది రోజులు జరుపుకున్న సంగతి కూడా విదితమే కదా. ఈనేపథ్యంలో షూటింగ్ మధ్యలో కీర్తీ సెట్లో రెస్ట్ తీసుకుంటుండగా ఆ సమయంలో నితిన్, వెంకీ అట్లూరి ఓ ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి 'షూటింగ్తో మాకు చెమటలు పడుతుంటే తను మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోంది' అని కామెంట్ కూడా చేశారు. అయితే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో వీరిద్దరి పై కీర్తి సురేష్…
షూటింగ్ పూర్తి చేసుకున్న 'రంగ్ దే'
ఒక సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. మరో సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. మూడో సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. ఇది నితిన్ సినిమాల అప్ డేట్స్. మొత్తానికి ఈ ఏడాది ఎలా లేదనుకున్నా నితిన్ మూడు సినిమాలతో సందడి చేసేలానే కనిపిస్తున్నాడు. అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. కరోనా కారణంగా కొన్ని నెలలు బ్రేక్ రాగా తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసారు. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.