కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nithiin New Movie

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

Youth Star Nithiin Starrer Maestro Movie New Poster Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Update,Maestro Movie Update,Maestro Film Update,Maestro Movie Latest Updates,Maestro Movie Latest New
ఫస్ట్ లుక్

'మాస్ట్రో' స్పెషల్ పోస్టర్ రిలీజ్

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ 'అంధాధున్' తెలుగు రీమేక్ గా మాస్ట్రో రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక నేడు ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మాస్ట్రో నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఫెస్టివల్ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూస్తే.. ఈ సినిమాలో హీరో నితిన్ అంధుడు కాబట్టి బ్లాక్ కళ్లద్దాలు హెల్మెట్ పెట్టుకొని హీరోయిన్ నభానటేష్ వెనక స్కూటీ పై కూర్చున్నాడు.

TFN Adminవాట్సాప్
Youth Star Nithiin Becomes Busy Hero In Tollywood With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Update,
సినిమా వార్తలు

బిజీ యంగ్ హీరో నితిన్

సూపర్ హిట్ "జయం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ బ్లాక్ బస్టర్ "దిల్ "మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. "ఇష్క్ ", "గుండె జారి గల్లంతయ్యిందే ", చిన్నదాన నీకోసం ", "అ ఆ ", "భీష్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ కథానాయకుడిగా రూపొందిన "రంగ్ దే !" మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చెక్' ఫస్ట్ గ్లింప్స్ - ఖైదీ చదరంగం

నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా కొత్త అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ టార్గెట్ గా వ‌రుణ్, నితిన్ చిత్రాలు?

`భీష్మ‌` ఘ‌న‌విజ‌యం యువ క‌థానాయ‌కుడు నితిన్ లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక‌వైపు ఆ స‌క్సెస్ ని ఆస్వాదిస్తూనే.. మ‌రోవైపు `రంగ్ దే`, `చెక్` చిత్రాల షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నాడు నితిన్. కాగా, వీటిలో `రంగ్ దే`నే ముందుగా తెర‌పైకి రానుంది. `తొలి ప్రేమ‌` ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే`లో నితిన్ కి జోడీగా `మ‌హాన‌టి` కీర్తి సురేష్ న‌టిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్రచారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
Interesting Title For Hero Nithiin New Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Nithiin New Movie,Nithiin New Movie Title,Hero Nithiin Upcoming Interesting Title
సినిమా వార్తలు

‘A 1’ గా నితిన్?

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైండ్ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు ‘చదరంగం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇప్పుడు ‘A 1’ అనే టైటిల్ వైపు యూనిట్ మొగ్గు చూపిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే, ఈ రెండింట్లో ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

Team TFNవాట్సాప్
Nithiin New Movie Bheeshma Launched , Nithiin Upcoming Movie, Diirector Venky Next Movie With Nithiin, Nithiin New Movie , Niithiin Upcoming Movie Bheeshma, Niithiin Bheeshma Movie Updates, Niithiin Next Movie Titled Bheeshma, Telugu Filmnagar, 2019
సినిమా వార్తలు

నితిన్ 'భీష్మ' మొదలు

'లై', 'ఛల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కళ్యాణం' ఇలా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో మరో సినిమాను పట్టాలెక్కించడానికి నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే సినిమాను తెరకెక్కించనున్నట్టు ఎప్పుడో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా ఎప్పుడో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు.

TFN Adminవాట్సాప్

షేర్