కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nikhil New Movie News

ట్యాగ్ · 5 కథనాలు

Tollywood Actor Nikhil Announces His New Movie NS20 Update
సినిమా వార్తలు

నిఖిల్ 20.. అధికారిక ప్రకటన వచ్చేసింది

మొత్తానికి యంగ్ హీరో నిఖిల్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'కార్తికేయ 2', ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో '18 పేజెస్' చిత్రాలు చేస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్

సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "యువత ", "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2", పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నిఖిల్ భావోద్వేగం

భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని, చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
Interesting Fact about Actor Nikhil Movies, Latest Telugu Movies News, Nikhil New Movie News, Nikhil Next Film Updates, Nikhil Next Project Details, Nikhil Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

నాలుగేళ్ళ త‌రువాత రిపీట్ చేయ‌నున్న నిఖిల్‌?

`హ్యాపీడేస్‌`(2007)తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ న‌టుడు నిఖిల్‌. ఆ త‌రువాత `యువ‌త‌`(2008)తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే... `యువ‌త‌` అనంత‌రం దాదాపు ఐదేళ్ళు విజ‌యం కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది నిఖిల్‌కి. `స్వామి రారా` (2013) రూపంలో ద‌క్కిన ఆ స‌క్సెస్‌తో మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చిన ఈ యంగ్ హీరో... ఆ త‌రువాత `కార్తికేయ‌`(2014)తో మ‌రో హిట్‌ని సొంతం చేసుకున్నాడు. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` (2016) లాంటి సినిమాల‌తోనూ మురిపించాడు. మ‌ళ్ళీ విజ‌యాల‌తో దోబూచులాట త‌ప్ప‌లేదు.

Team TFNవాట్సాప్

షేర్