
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


షూటింగ్ పూర్తి చేసుకున్న 'శాకుంతలం'

'శాకుంతలం'.. షూటింగ్ పూర్తిచేసుకున్న దుష్యంత

షూటింగ్ పూర్తి చేసిన శకుంతల

'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లు అర్హ

"శాకుంతలం " మూవీ షూటింగ్ పునః ప్రారంభం

డబ్బింగ్ మొదలుపెట్టిన 'శాకుంతలం'
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక భారీ బడ్జెట్, పాన్ ఇండియాసినిమాలంటే షూటింగ్ ఎన్ని రోజులు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలలు తీసుకుంటారు. కానీ గుణశేఖర్ మాత్రం శాకుంతలం సినిమాను లేట్ గా మొదలుపెట్టినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను పూర్తి చేశాడు. సినిమా షూటింగ్ మొత్తం దాదాపు ఈసినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లోనే జరిపారు. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే…

షూటింగ్ పూర్తి చేసుకున్న 'శాకుంతలం'
ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు సినిమాలు తీయడానికి నెలలు నెలలు టైమ్ తీసుకుంటే.. కొంతమంది మాత్రం చాాలా తక్కువ టైంలోనే సినిమాను కంప్లీట్ చేస్తారు. ఇక ఇప్పుడు గుణశేఖర్ కూడా మొత్తానికి అనుకున్న టైమ్ కే శాకుంతలం సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. నిజానికి ఇది పౌరాణిక నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి కాస్త ఎక్కువ టైమే పడుతుంది అని అందరూ అభిప్రాయ పడ్డారు. అందులోనూ కరోనా ప్రభావం కాస్త తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే పోలేదు. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాను కంప్లీట్ చేశాడు. తుది షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తయ్యింది. ఇక త్వరలోనే పోస్ట్…

'శాకుంతలం'.. షూటింగ్ పూర్తిచేసుకున్న దుష్యంత
సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక గుణశేఖర్ కూడా భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుండగా గుణశేఖర్ చాలా ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే సమంత తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న దేవ్ మోహన్ కూడా తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాాడు. ఇక ఈ సందర్భంగా టీమ్ సత్య దేవ్ కు గ్రాండ్ గా వీడ్కోలు తెలిపింది.

షూటింగ్ పూర్తి చేసిన శకుంతల
సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ , గౌతమి , కబీర్ బేడీ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాను టైటిల్రోల్ని పోషిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం” కోసం కఠినమైన ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ చక్కటి శిక్షణ తీసుకున్నాననీ , ఈ మూవీ…

'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లు అర్హ
అల్లు వారసత్వంతో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా టాప్ లో ఉన్నారు , ఆ తర్వాత తనయులు బన్నీ, శిరీష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు అదే వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ. అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే షూటింగ్ లో కూడా పాల్గొంది అల్లు అర్హ. ఇక ఇదిలా ఉండగా నేడు అల్లు అర్హ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్హ కు ఎలాగైతే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారో.. అంతే గ్రాండ్ గా చిత్రయూనిట్ అర్హకు వీడ్కోలు…

"శాకుంతలం " మూవీ షూటింగ్ పునః ప్రారంభం
సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.