కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Natural Star Nani Upcoming Movies

ట్యాగ్ · 6 కథనాలు

Ante Sundaraniki Movie Joins 1 Million Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie U
సినిమా వార్తలు

'1 మిలియన్' క్లబ్ లో 'అంటే సుందరానికీ'

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికీ. ఈసినిమాలో నాని సుందర ప్రసాద్ అనే పాత్రలో నటించగా.. నజ్రియా లీలా థామస్ పాత్రలో నటించింది. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. కులాంతర వివాహాలు, ప్రేమకు వచ్చే సమస్యలు ఇలా పలు విషయాలను కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి చూపించాడు వివేక్ ఆత్రేయ. ఈసినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో శ్యామ్ సింగరాయ్ తరువాత వెంటనే మరో హిట్ నాని లిస్ట్ లో చేరిపోయింది.

TFN Adminవాట్సాప్
Nani About Ante Sundaraniki Movie in Success Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sunda
సినిమా వార్తలు

మంచి సినిమా వచ్చినప్పుడు లెక్కలేయకూడదు..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా అంటే సుందరానికీ. ఈసినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నాని మరో సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈనేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Rango Ranga Lyrical Song Released From Ante Sundaraniki Movie,Rango Ranga Lyrical Song Released From Nani’s Ante Sundaraniki,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nani,Natural
సాంగ్

అంటే సుందరానికి రంగో రంగా సాంగ్ రిలీజ్..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఒక బ్రాహ్మణ యువకుడికి, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించనునట్లు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

TFN Adminవాట్సాప్
Bollywood Star Hero Shahid Kapoor Is All Praises For Natural Star Nani,Nani Inspired Me Says Shahid Kapoor,Natural Star Nani New Movies,Natural Star Nani Latest Movies,Natural Star Nani Movies,Natural Star Nani New Movie,Natural Star Nani Upcoming Mo
సినిమా వార్తలు

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ గీతా ఆర్ట్స్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడి గా హిందీ రీమేక్ "జెర్సీ" తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Bollywood Actor Shahid Kapoor Is All Praises For Natural Star Nani Performance In Jersey Movie,Natural Star Nani New Movies,Natural Star Nani Latest Movies,Natural Star Nani Movies,Natural Star Nani New Movie,Natural Star Nani Upcoming Movies,Natural
సినిమా వార్తలు

'నాని' ఏడిపించేశాడు

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన న్యాచురల్ నటనతో నవ్విస్తాడు... ఏడిపిస్తాడు అందుకే న్యాచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. ఈసినిమాలో కూడా నాని తన ఎమోషన్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టిసాడు. నానికి కొడుకుగా చేసిన రోనిత్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు…

TFN Adminవాట్సాప్
Natural Star Nani All Set To Release His Three Movies,Natural Star Nani New Movies,Natural Star Nani Latest Movies,Natural Star Nani New Movie Updates,Natural Star Nani Latest Movie Updates,Natural Star Nani Movies,Natural Star Nani New Movie,Natural
సినిమా వార్తలు

3 సినిమాలతో నాని సందడి

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురుల్ స్టార్ నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. " శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్

షేర్