కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nandamuri Balakrishna Latest News

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

Nandamuri Balakrishna To Act In A Telugu Remake Of A Malayalam Movie
సినిమా వార్తలు

మ‌ల‌యాళ రీమేక్ లో బాల‌కృష్ణ‌?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప‌లు రీమేక్ చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా... ఘ‌న‌విజ‌యాల‌ను సైతం అందుకున్నారు. త‌న కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల‌చిన `మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు` రీమేక్ మూవీనే. అలాగే `ముద్దుల మావ‌య్య‌`, `ల‌క్ష్మీ న‌ర‌సింహ‌`... ఇలా ప‌లు స‌క్సెస్ ఫుల్ రీమేక్స్ లోనూ న‌టించిన వైనం బాల‌య్య సొంతం. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆపై బి.గోపాల్ డైరెక్ష‌న్ లో మ‌రో సినిమా చేయ‌నున్న న‌ట‌సింహ‌... త్వ‌ర‌లో ఓ రీమేక్ ఫిల్మ్ లో న‌టించే అవ‌కాశ‌ముందట‌. అది కూడా.. ఓ మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్ కోసం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ డైరెక్షన్ లో 'ఆదిత్య 369' సీక్వెల్ ?

వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు సమానంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బాలకృష్ణ. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడే డ‌బ్బింగ్‌ మొద‌లుపెట్టిన బాల‌కృష్ణ‌

`జై సింహా` త‌రువాత న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా... కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`, `జై సింహా` చిత్రాల స్వ‌ర‌క‌ర్త చిరంత‌న్ భ‌ట్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నెక్ట్స్ షెడ్యూల్‌కి ముస్తాబ‌వుతున్న బాల‌య్య కొత్త చిత్రం

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌... ప్ర‌స్తుతం కె.య‌స్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాల‌య్య‌కి జోడీగా సోనాల్ చౌహాన్‌, వేదిక నాయిక‌లుగా న‌టిస్తుండ‌గా... భూమికా చావ్లా, ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Balakrishna To Play A Guest Role In Kannada Film,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nandamuri Balakrishna Latest News,Nandamuri Balakrishna To Play A Guest Role In Kannada Film,Balakrishna Latest
సినిమా వార్తలు

క‌న్న‌డ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాల‌య్య‌?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించిన సంద‌ర్భాలు అరుద‌నే చెప్పాలి. `త్రి మూర్తులు` (1987), `ఊ కొడ‌తారా? ఉలిక్కి ప‌డ‌తారా?` (2012) చిత్రాల్లో ఆయ‌న స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇచ్చారు. మ‌ళ్ళీ...చాన్నాళ్ళ త‌రువాత ఓ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట బాల‌య్య‌. అయితే... ఈ సారి తెలుగు చిత్రంలో కాదు.. ఓ క‌న్న‌డ చిత్రంలో న‌టించేందుకు ఈ నంద‌మూరి అంద‌గాడు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

Team TFNవాట్సాప్

షేర్