కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nagarjuna The Ghost Movie Updates

ట్యాగ్ · 5 కథనాలు

Nagarjuna About Acting With Akhil,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna latest Updates,Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie Updates,Na
సినిమా వార్తలు

ఏజెంట్ తో కలిసి సినిమా చేస్తున్నా

మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇప్పుడున్న హీరోలు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఒకప్పుడు డైరెక్టర్లు మాత్రమే కాదు.. హీరోలు కూడా మల్టీస్టారర్లు చేయడానికి ముందుకొచ్చేవారు కాదు. దానికి పలు కారణాలు ఉండేవి. కానీ ఇప్పుడు కథకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. పాత్ర నిడివి తక్కువైనా పర్వాలేదు కానీ కంటెంట్ ఉంటే సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే గత కొంతకాలంగా పలు సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తునేఉన్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి రానుంది. అదే నాగార్జున-అఖిల్ కాంబినేషన్. దీనికి కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున నాగార్జున చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్సే.

TFN Adminవాట్సాప్
Nagarjuna The Ghost Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,The Ghost,The Ghost Telugu Movie,The Ghost Movie,The Ghost Movie Latest Updates,The Ghost
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ది ఘోస్ట్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, వేగం సాంగ్, తమహాగనే థీమ్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ లతో ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈకార్యక్రమానికి నాగార్జున ఇద్దరు కొడుకులు అక్కినేని…

TFN Adminవాట్సాప్
Guns and Swords Action Video Released From The Ghost movie,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,The Ghost,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Movie Latest Updates,The G
సినిమా వార్తలు

ది ఘోస్ట్ గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో రిలీజ్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Nagarjuna The Ghost Movie To Be Released For Dasara,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movie Updates,Nagarjuna upcoming Movies,Nagarjuna Ne
సినిమా వార్తలు

దసరా బరిలో నాగార్జున ది ఘోస్ట్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Nagarjuna’s The Ghost Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Ghost,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Latest Updates,The Ghost Upcoming Movie,The
సినిమా వార్తలు

"ది ఘోస్ట్ "మూవీ అప్ డేట్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్

షేర్