ట్యాగ్ · 6 కథనాలు

హార్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాంటిక్ ఎంటర్టైనర్..!
"V" దర్శకుడితో నాగచైతన్య మూవీ ?
అతిథి పాత్రలో నాగచైతన్య ?
కొత్త కాంబినేషన్ లో నాగచైతన్య మూవీ
హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన "మజిలీ " మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ "మనం " మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో నాగచైతన్య ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హార్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాంటిక్ ఎంటర్టైనర్..!
అక్కినేని ఫ్యామిలీ కి మనం అనే సూపర్ హిట్ సినిమాను అందించాడు విక్రమ్ కుమార్. ఇక మనం తర్వాత చైతు తో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఈ సినిమాపై రూమర్లు మొదలైన సంగతి కూడా విదితమే. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఆ సినిమా విక్రమ్ మొదటి సినిమా 13Bకి సీక్వెల్ అనే టాక్ కూడా వచ్చింది.
"V" దర్శకుడితో నాగచైతన్య మూవీ ?
హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ " మూవీ తరువాత ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందే మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీ కి సాహు గారపాటి నిర్మాత. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్ మూవీ కి ప్రయత్నించినా సెట్ కాలేదు.
అతిథి పాత్రలో నాగచైతన్య ?
దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ కామెడీ "ఓ బేబీ " మూవీ ఘనవిజయంసాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందిని, సమంత కాంబినేషన్ లో రూపొందిన "జబర్దస్త్ ", "ఓ బేబీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

నాగచైతన్యతో `మనం` దర్శకుడి ప్రేమకథా చిత్రం?
`మనం`(2014)... యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ లో మెమరబుల్ ఫిల్మ్. తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, శ్రీమతి సమంతతో చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమది. అలాంటి `మనం`ని రూపొందించిన ఘనత దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ది. కాగా, తనకి `మనం` రూపంలో మెమరబుల్ ఫిల్మ్ ని అందించిన విక్రమ్ తో మరోసారి జట్టుకట్టబోతున్నాడట చైతూ.

2020లో బ‌్లాక్ బస్టర్స్ దర్శకులతో నాగచైతన్య సందడి
గత ఏడాది `మజిలీ`, `వెంకి మామ` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చూశాడు యువ సామ్రాట్ నాగచైతన్య. ఈ నేపథ్యంలో.. చైతూ నుంచి రాబోయే చిత్రాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... చైతూ నుంచి ఈ ఏడాది రాబోతున్న రెండు సినిమాలను కూడా ప్రీవియస్ మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకులే తెరకెక్కిస్తున్నారు.