కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Chaitanya Latest Movie Details

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

విక్రమ్ తో చైతు ఖరారైనట్టే..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, 'ఏ పిల్లా సాంగ్' పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Join Hands With Vikram Kumar After Manam
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌తో `మనం` ద‌ర్శ‌కుడి ప్రేమ‌క‌థా చిత్రం?

`మ‌నం`(2014)... యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కెరీర్ లో మెమ‌ర‌బుల్ ఫిల్మ్. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, తండ్రి నాగార్జున‌, శ్రీ‌మ‌తి స‌మంత‌తో చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్ర‌మ‌ది. అలాంటి `మ‌నం`ని రూపొందించిన ఘ‌న‌త ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ ది. కాగా, త‌న‌కి `మ‌నం` రూపంలో మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ని అందించిన విక్ర‌మ్ తో మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌బోతున్నాడ‌ట చైతూ.

Team TFNవాట్సాప్
Naga Chaitanya Back To Back Movies With Blockbuster Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie News,Naga Chaitanya Upcoming Film Updates,Naga
సినిమా వార్తలు

2020లో బ‌్లాక్ బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుల‌తో నాగ‌చైత‌న్య సంద‌డి

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూశాడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌. ఈ నేప‌థ్యంలో.. చైతూ నుంచి రాబోయే చిత్రాల‌పైనే ఇప్పుడు అంద‌రి దృష్టి ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే... చైతూ నుంచి ఈ ఏడాది రాబోతున్న రెండు సినిమాల‌ను కూడా ప్రీవియ‌స్ మూవీస్ తో బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టిన ద‌ర్శ‌కులే తెర‌కెక్కిస్తున్నారు.

Team TFNవాట్సాప్
14 Reels Entertainment Banner To Make #NC20 Movie
సినిమా వార్తలు

14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో #NC 20 మూవీ

హీరో నాగచైతన్య , వెంకటేష్ తో కలసి నటించిన మల్టీ స్టారర్ మూవీ "వెంకీమామ " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న #NC 19 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందమైన ప్రేమకథ గా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌కి విల‌న్ గా అజ‌య్ భూప‌తి?

గ‌త ఏడాది సంచ‌ల‌నం `ఆర్ ఎక్స్ 100`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు అజ‌య్ భూప‌తి. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే నిర్దేశ‌కుడిగా మ‌న్న‌న‌లు పొందిన ఈ టాలెంటెడ్ టెక్నీషియ‌న్... త్వ‌ర‌లో ప్ర‌తినాయ‌కుడి అవ‌తార‌మెత్తుతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్

షేర్