కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nabha Natesh New Movies

ట్యాగ్ · 5 కథనాలు

Nabha Natesh Wraps Up Her Shoot For Darling Movie
షూటింగ్ అప్‌డేట్

డార్లింగ్- నభా షూటింగ్ కంప్లీట్

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అంతేకాదు ఈసినిమాను ప్రకటించకముందు నభానటేష్, ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది. అయితే సినిమాను ప్రకటించిన తరువాత ప్రమోషన్ భాగంగా ఇలా చేశారని క్లారిటీ వచ్చేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Nabha Natesh Shared Emotional Post About Her Health,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nabha Natesh,Nabha Natesh Movies,Nabha Natesh New Movies,Nabha Natesh Latest Movies,
సినిమా వార్తలు

ఐ యామ్ బ్యాక్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత నభాకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత ఏడాది మాత్రం ఎక్కడా కనిపించలేదు. దానికి తోడు కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువవడంతో నభాకు అవకాశాలు తగ్గి ఉండొచ్చు అన్న వార్తలు కూడా వచ్చాయి. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ సందడి చేసింది. అయితే చాలా రోజుల తరువాత నభా తన సోషల్ మీడియా ద్వారా తన బ్రేక్ కు కారణం ఏంటో చెబుతూ…

TFN Adminవాట్సాప్
Actress Nabha Natesh Ready To Act In Experimental Movies,Nabha Natesh Ready To Act In Experimental Movies,Nabha Natesh Give Priority To Experimental Movies,Nabha Natesh Give Preference To Experimental Movies,Nabha Natesh About Her Career,Nabha Natesh
సినిమా వార్తలు

ప్రయోగాత్మక మూవీస్ కు ప్రాధాన్యత ఇస్తా -నభా నటేష్

మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నభా నటేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సోలో బ్రతుకే సో బెటర్" , "అల్లుడు అదుర్స్" , "మాస్ట్రో" మూవీస్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
I Am Eagerly Looking Forward To Do challenging Roles Says Nabha Natesh,Nabha Natesh About Competition In Industry,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywo
సినిమా వార్తలు

ఛాలెంజింగ్ రోల్స్ కై ఎదురుచూస్తున్నా -నభా నటేష్

“నన్నుదోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నభా నటేష్ “ఇస్మార్ట్ శంకర్ “, “సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్”మాస్ట్రో ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నభా నటేష్ ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Nabha Natesh Slays With Her Looks In Her Latest Pictures Shared On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nabha Natesh,Actress Nabha Natesh,Heroine Nabha Natesh,Nabh
సినిమా వార్తలు

నభా నటేష్ కిల్లర్ లుక్

సూపర్ హిట్ "వజ్రకాయ " మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ "నన్నుదోచుకుందువటే "మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. "ఇస్మార్ట్ శంకర్ ", "సోలో బ్రతుకే సో బెటర్ ", "అల్లుడు అదుర్స్ "వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " మూవీ తెలుగు రీమేక్"మాస్ట్రో " ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్