
ట్యాగ్ · 7 కథనాలు


'మేజర్' -10 రోజుల్లో తాజ్ హోటల్ సెట్

ఆనందంలో అడివి శేష్

'మేజర్' టీజర్ పై శేష్ ప్రామిస్

పంజాబీ యాక్సెంట్ తో అడివి శేష్ సర్ ప్రైజ్

' మేజర్' - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'మేజర్' టీజర్ రిలీజ్ డేట్ వాయిదా

జులై నుండి 'మేజర్'
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ మరోసారి భారీగానే నష్టపోయింది. థియేటర్లు అన్నీ కూడా మూత పడ్డాయి... షూటింగ్‌లు ఆగిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టాలీవుడ్‌లో కూడా షూటింగ్‌లు మొదలువుతున్నాయి. మెల్లిమెల్లిగా స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకూ సెట్స్ మీదకు వచ్చేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

'మేజర్' -10 రోజుల్లో తాజ్ హోటల్ సెట్
శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా నటిస్తోన్న సినిమా మేజర్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ కూడా చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముంబై తాజ్ హోటల్ లో ఈ ఘటన జరిగింది. దీనికి తాజ్ హోటల్ చాలా ఇంపార్టెంట్.

ఆనందంలో అడివి శేష్
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సూపర్ హిట్ "గూఢచారి ", "ఎవరు "మూవీ ఫేమ్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన బయోగ్రాఫికల్ మూవీ "మేజర్ "జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

'మేజర్' టీజర్ పై శేష్ ప్రామిస్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. నిన్ననే శోభితా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా టీజర్ ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

పంజాబీ యాక్సెంట్ తో అడివి శేష్ సర్ ప్రైజ్
సూపర్ హిట్ "గూఢచారి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న యాక్టర్ , స్క్రీన్ రైటర్ , డైరెక్టర్ అడివి శేష్ సూపర్ హిట్ "ఎవరు "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. అడివి శేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ "మూవీ జూలై 2వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ "HIT -ది ఫస్ట్ కేస్ "మూవీ సీక్వెల్ "HIT 2 "మూవీ లో అడివి శేష్ కథానాయకుడిగా ఎంపిక అయ్యారు. "HIT 2 "మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

' మేజర్' - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' ఇలా వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న నటుల్లో అడివి శేష్ కూడా ఒకడు. మొదటి నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ లే ఎంచుకుంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'మేజర్' టీజర్ రిలీజ్ డేట్ వాయిదా
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఇదిలాఉండగా ఈరోజు ఈసినిమా నుండి టీజర్ ను మార్చి 28న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు టీజర్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తూ ఆవిషయాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపింది.