ట్యాగ్ · 7 కథనాలు

స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ మీ
ఆశిష్ రెడ్డి హీరోగా బేబి సినిమాతో క్రేజ్ ను సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన సినిమా లవ్ మీ. లవ్ ప్లస్ హారర్ర నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో కూడా సందడి చేయడానికి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకి ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేయడం విశేషం. ప్రస్తుతానికి తెలుగులో ఈసినిమా అందుబాటులోకి వచ్చింది.

లవ్ మీ సెన్సార్ పూర్తి, విడుదలకు సిద్ధం
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లవ్ మీ'. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స్ కావాలి - అరుణ్ భీమవరపు
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

లవ్ మీ తో సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి - ఆశిష్

వైష్ణవి, ఆశిష్‌లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది - రవికృష్ణ, సిమ్రన్
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

లవ్ మీ న్యూ ఏజ్ లవ్ స్టోరీ, పెద్ద హిట్ అవుతుంది - దిల్ రాజు
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

లవ్ మీ రిలీజ్ డేట్ లాక్
రౌడీ బాయ్స్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి నుండి వస్తున్న మూడో సినిమా లవ్ మీ.దెయ్యంతో ప్రేమ అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.ప్రముఖ టెక్నీషియన్లు పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం,కీరవాణి సంగీతం అందిసున్నారు.నిజానికిఈసినిమా ఈనెల 25న విడుదలకావాల్సి ఉండగా అనివార్యకారణాలవల్ల వాయిదా వేశారు.ఇక ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.వచ్చే నెల 25న లవ్ మీ థియేటర్లలోకి రానుంది.