ట్యాగ్ · 5 కథనాలు

"లైగర్"మూవీ గ్లింప్స్ రికార్డ్

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

లైగర్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

ఫైనల్లీ.. 'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ తో "జనగణమన "- ఛార్మి
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. మరి పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో ను ఎలా ఎలివేట్ చేస్తాడో మనకు తెలిసిందే. అందుకే పూరీతో సినిమా తీయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. ఆ మధ్య కాస్త రొటీన్ కథలతో కాస్త వెనక్కి తగ్గాడు కానీ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు. పూరీ లాంటి డైరెక్టర్ విజయ్ లాంటి హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాపై కూడా అంతే ఆసక్తి ఉంది అందరికీ. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం…

లైగర్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టే నటీ నటులను కూడా తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఇన్ని రోజులు మధ్య మధ్య ఏదో షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ తప్పించి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు చిత్రయూనిట్. అయితే ఈసినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందుకే వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడానికి…

ఫైనల్లీ.. 'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ఈసినిమాకు అంత హైప్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడం.. దానికి తోడు బాక్సింగ్ నేపథ్యం కావడం.. పాన్ ఇండియా రేంజ్లో సినిమాను తీయడం.. మరీ ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను ఈసినిమా కోసం తీసుకురావడం ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.