కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Teasers 2021

ట్యాగ్ · 5 కథనాలు

Enemy Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Teasers,Latest Telugu Teasers 2021,Enemy Telugu - Official Teaser,Vishal,Arya,Anand Shankar,Vinod Kumar,Thaman S,Sam CS,Enemy Teaser,Enemy Movie,Enemy Telugu Movi
ట్రైలర్ & టీజర్

విశాల్ 'ఎనిమి' టీజర్ రిలీజ్

వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా హైద్రాబాద్‌లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Megha Akash Latest Movie Dear Megha Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie Teaser,Telugu Teasers 2021,Tollywood Movie Updates,Latest Telugu Teasers 2021,Megha Akash,Actress Megha Akash,Heroine Megha Akash,Megha Akash Movies,Megha Akash Ne
ట్రైలర్ & టీజర్

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Raj Tarun Latest Movie Standup Rahul Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie Teasers,Latest Telugu Teasers 2021,Sony Music South,Stand Up Comedy,Stand Up Rahul Raj Tarun,Stand Up,Varsha Bollamma,Varsha Bollamma New Movie,Varsha Bollamm
ట్రైలర్ & టీజర్

'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్

మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా చేతులమీదుగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం కేవలం రాజ్ తరుణ్ వర్షన్ మాత్రమే చూపించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి అతను పడే కష్టాన్ని చూపించారు. ‘వెన్నెల’ కిశోర్ వేసే పంచ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ ను బట్టి జీవితంలో దేనికోసమూ ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి అతను నిజమైన ప్రేమలో పడితే.. ఆ అమ్మాయి కోసం తన తల్లిదండ్రుల కోసం…

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Starrer Gully Rowdy Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Devarakonda Launches Gully Rowdy Teaser,Vijay Devarakonda,Sundeep Kishan’s Gully
ట్రైలర్ & టీజర్

'గల్లీ రౌడీ' టీజర్ రిలీజ్

వరుస సినిమాలతో యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ తో అలరించాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారుచిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'బట్టల రామస్వామి బయోపిక్కు' టీజర్ రిలీజ్

రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'బట్టల రామస్వామి బయోపిక్కు'. నూతన నటీ నటులతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది.మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్