కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies

ట్యాగ్ · 64 కథనాలు · పేజీ 4

Chiranjeevi Son-in-law Vaisshnav Tej Debut Movie Launch,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Vaisshnav Tej Debut Movie Launch Updates,Chiranjeevi Son-in-law Vaisshnav Tej Movie Latest News,Tollywood New
సినిమా వార్తలు

మెగా కాంపౌండ్ నుండి మరో హీరో - కొత్త సినిమా ప్రారంభం

మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే పలువురు హీరోలు వెండి తెరపై సందడి చేస్తుండగా ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. మెగా మేనల్లుడు సాయథరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ గత కొద్దికాలంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Team Starts Shooting Ratha Yatra Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,NTR Mahanayakudu Movie Latest News,NTR Mahanayakudu Team Starts Ratha Yatra Scenes,NTR Mahanayakudu Movie Up
షూటింగ్ అప్‌డేట్

ర‌థ‌యాత్ర స‌న్నివేశాల్లో `య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు`

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా... రెండు భాగాలుగా `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగం `య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయ‌కుడు` సంక్రాంతి కానుక‌గా విడుద‌లై నంద‌మూరి అభిమానుల‌ను అల‌రించింది. ఇక రెండో భాగం `య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు` ఫిబ్ర‌వ‌రి ప్ర‌థ‌మార్ధంలో తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. య‌న్టీఆర్ పాత్రధారి నంద‌మూరి బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ పాత్ర‌ధారి క‌ళ్యాణ్ రామ్‌తో పాటు వేలాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల మ‌ధ్య ర‌థ‌యాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ…

Team TFNవాట్సాప్
Gopichand to Pair With Bollywood Actress,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Gopichand to Feature With Bollywood Actress,Gopichand New Movie Heroine,Actor Gopichand Upcoming Movies Updates,Gopichand Ne
సినిమా వార్తలు

గోపీచంద్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ?

`పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్న గోపీచంద్‌... త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న ఈ సినిమా... అతి త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రు నటిస్తార‌నే విష‌యంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపించాయి. తాజా స‌మాచారం ప్రకారం... ఓ బాలీవుడ్ బ్యూటీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని తెలిసింది. ఆమె మ‌రెవ‌రో కాదు... స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన `వీర్‌` (2010)తో క‌థానాయికగా ప‌రిచ‌య‌మైన జ‌రీన్‌ ఖాన్‌. `హౌస్‌ఫుల్ 2`, `హేట్ స్టోరీ 3`…

Team TFNవాట్సాప్
#RRR Second Schedule Started,RRR Second Schedule Commences Today,Telugu Filmnagar,Latest Telugu Movies,2019 Telugu Film News,Tollywood Cinema Updates,#RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Second Schedule Shoot,Rajamouli Ready for Second
షూటింగ్ అప్‌డేట్

#RRR సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం గా చాటి చెప్పిన దర్శకుడు దర్శకధీర రాజమౌళి మరొక భారీ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా 300కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ #RRR షూటింగ్ షెడ్యూల్ నవంబర్ 19 వ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్