
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 122


'జైలర్ 2'లో నా పాత్ర ఎలా ఉంటుందంటే?

విజయ్ భాస్కర్ గారి గ్రేట్‌నెస్ అదే

ఆ కోరిక ఈ సినిమాతో తీరింది - తాన్వీ ఆకాంక్ష

బడ్డీ సెకండ్ ట్రైలర్ రిలీజ్

థగ్ లైఫ్ లోకి నాజర్, అభిరామి ఎంట్రీ

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

సాయి దుర్గ తేజ్ రియల్ హీరో

రాయన్ 4డేస్ కలెక్షన్స్

మిస్టర్ బచ్చన్ నుండి మరో అప్‌డేట్ వచ్చేసింది

జర్నీ ఆఫ్ విశ్వం- రిలీజ్ టైమ్ ఫిక్స్

ఓవర్సీస్ లో శివం భజే గ్రాండ్ రిలీజ్

మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్

ట్రెండింగ్ లో తుఫాన్ స్నీక్ పీక్
తమిళ్ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ఆగష్ట్ 2వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. అంతేకాదు టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అయి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

తిరగబడరసామీ లో రాజ్ తరుణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, మాల్వి మల్హోత్రా కథానాయికగా రూపొందిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచేశాయి.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాక్షన్ కింగ్ అర్జున్
ప్రముఖ సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు అర్జున్. ఇక తమ గృహానికి వచ్చిన అర్జున్‌ని సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. కొద్దిసేపు ఇరువురూ పలు విషయాలపై ముచ్చటించుకున్నారు.

'జైలర్ 2'లో నా పాత్ర ఎలా ఉంటుందంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' చిత్రంలో తాను కనిపించనున్నట్టు తెలియజేశాడు ప్రముఖ కమెడియన్ యోగి బాబు. కాగా గతేడాది ఆగస్ట్ 10న విడుదలైన జైలర్ మూవీలో ఆయన తనదైన మార్క్ కామెడీతో అలరించిన విషయం తెలిసిందే. రజినీతో కలిసి యోగి బాబు చేసిన అల్లరి థియేటర్లలో నవ్వులు పూయించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లు వసూళ్లు సాధించింది. తెలుగులోనూ ఈ సినిమా అదరగొట్టింది. మొత్తంగా 'రోబో 2.0' తర్వాత రజినీకి మళ్ళీ ఆ స్థాయి హిట్ అందించింది.

విజయ్ భాస్కర్ గారి గ్రేట్‌నెస్ అదే
మన్మథుడు, మల్లీశ్వరి సినిమాల పేర్లు చెప్తే మొదట గుర్తొచ్చే పేరు దర్శకుడు కె. విజయ్ భాస్కర్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన ఆయన తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారు. ‘ఉషా పరిణయం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్ భాస్కర్ తనయుడు కమల్ హీరోగా.. తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యపాత్రలు పోషించారు.

ఆ కోరిక ఈ సినిమాతో తీరింది - తాన్వీ ఆకాంక్ష
నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ‘ఉషా పరిణయం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.

బడ్డీ సెకండ్ ట్రైలర్ రిలీజ్
ఊర్వశివో రాక్షసివో సినిమా తర్వాత అల్లు శిరీష్ కాస్త గ్యాప్ రెండేళ్ల తర్వాత బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. శామ్ ఆంటోని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. హీరోతో కలిసి అన్యాయాలను ఎదుర్కొనే టెడ్డీబేర్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో బడ్డీ చిత్రం వస్తోంది. ఆగష్ట్ 2వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల మందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు, ట్రైలర్ ను రిలీజ్ చేశారు కూడా. అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. ఇప్పటికే రన్ టైమ్ ను లాక్ చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది…

నాన్న గారు నాకు దేవుడు, ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తా
మన్మథుడు, మల్లీశ్వరి సినిమాల పేర్లు చెప్తే మొదట గుర్తొచ్చే పేరు దర్శకుడు కె. విజయ్ భాస్కర్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన ఆయన తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారు. 'ఉషా పరిణయం' అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్ భాస్కర్ తనయుడు కమల్ హీరోగా.. తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యపాత్రలు పోషించారు.

థగ్ లైఫ్ లోకి నాజర్, అభిరామి ఎంట్రీ
రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ప్రస్తుతం తను థగ్ లైఫ్ అనే సినిమా బిజీగా ఉన్నాడు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన కమల్ హాసన్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రబృందం. దానికి తోడు ఈసినిమాలో కూడా డిఫరెంట్ లుక్ తో కనిపించడంతో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకుంటూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
శంకర్- రామ్ చరణ్ కాంబో లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.ఎప్పుడో స్టార్ట్ అయిన ఈసినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది.ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ జరుగుతుంది.ఈరోజే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో శ్రీకాంత్,సముద్రఖని పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దాంతో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.

సాయి దుర్గ తేజ్ రియల్ హీరో
టాలీవుడ్‌లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ప్రముఖ దర్శకుడు కె. విజయ్ భాస్కర్. చాలాకాలం తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించిన తాజా సినిమా 'ఉషా పరిణయం'. బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ప్రధానపాత్రలు పోషించిన ఈ మూవీ ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విజయ్ భాస్కర్ గారితో సినిమా అలా మిస్ అయ్యింది - సాయి దుర్గ తేజ్
నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. 'ఉషా పరిణయం' అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. కె. విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు.

రాయన్ 4డేస్ కలెక్షన్స్
మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన రాయన్ నాలుగో రోజు కూడా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.వర్కింగ్ డే లోకూడా సాలిడ్ హోల్డ్ చూపించడంతో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 87.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తమిళనాడులో 43కోట్లు,తెలుగు రాష్ట్రాల్లో 8కోట్లు,ఓవర్సీస్ లో 25కోట్ల వసూళ్లను సాధించింది.

మిస్టర్ బచ్చన్ నుండి మరో అప్‌డేట్ వచ్చేసింది
మాస్ మహారాజ రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్‌కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

పరదా లో ఆకట్టుకుంటోన్న సంగీత ఫస్ట్ లుక్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

జర్నీ ఆఫ్ విశ్వం- రిలీజ్ టైమ్ ఫిక్స్
టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే భీమా సినిమాతో వచ్చాడు కానీ భీమా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా విశ్వం. మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఓవర్సీస్ లో శివం భజే గ్రాండ్ రిలీజ్
అశ్విన్ బాబు హీరోగా రాబోతున్న మోస్ట్ ఎగ్జైటింగ్ సినిమా శివం భజే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. పాటలకి, ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించడం.. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలు క్యూరియాసిటీ ని పెంచాయి. దీంతో ఈసినిమా అశ్విన్ బాబుకు హిట్ ను ఇస్తుందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.

కళ్యాణ్ రామ్ సినిమా క్లైమాక్స్.. 1,000 మంది ఆర్టిస్టులతో
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులోనూ రెగ్యులర్ టైపు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపుతుంటారు. రెండేళ్ల క్రితం 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన 'అమిగోస్', 'డెవిల్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

దేవర సెకండ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఇప్పటివరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పవర్ ఫుల్ గా ఉన్న ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరూ సెకండ్ సాంగ్ గురించి ఈగర్ వెయిట్ చేస్తున్నారు.

మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్
రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.