
ట్యాగ్ · 7 కథనాలు


సెన్సార్ పూర్తిచేసుకున్న లాల్ సలామ్

లాల్ సలామ్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

లాల్ సలామ్.. కపిల్ దేవ్ కు టీమ్ బర్త్ డే విషెస్

లాల్ సలామ్ రజనీ ఫస్ట లుక్ రిలీజ్

ప్రారంభం అయిన లాల్ సలామ్ మూవీ షూటింగ్

యంగ్ హీరో సినిమాలో తలైవా గెస్ట్ రోల్

ముందుగానే ఓటీటీలోకి లాల్ సలామ్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా లాల్ సలామ్. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా నిరాశనే మిగిల్చింది.

సెన్సార్ పూర్తిచేసుకున్న లాల్ సలామ్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా లాల్ సలామ్ మూవీని రూపొందించారు. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొయిద్దీన్ భాయ్‌గా రజినీకాంత్ కనిపించనున్నారు. ఈసినిమా పొంగల్ కే రిలీజ్ అవ్వాలి కానీ పొంగల్ కు పలు సినిమాలు లిస్ట్ లో ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

లాల్ సలామ్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం వెనక్కి తగ్గాయి. ఇప్పటికే రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడు మరో సినిమా కూడా పొంగల్ బరి నుండి తప్పుకుంది. ఆసినిమా మరేదో కాదు లాల్ సలామ్. ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా…

లాల్ సలామ్.. కపిల్ దేవ్ కు టీమ్ బర్త్ డే విషెస్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాలో కపిల్ దేవ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడ కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ ను అందించారు. కపిల్ దేవ్ తో పాటు రజినీ కాంత్ ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

లాల్ సలామ్ రజనీ ఫస్ట లుక్ రిలీజ్
సూపర్ట్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ప్రారంభం అయిన లాల్ సలామ్ మూవీ షూటింగ్
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఐశ్వర్య దర్శకత్వంలో సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో క్రీడా మరియు మత కల్లోల కథాంశంతో లాల్ సలామ్ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో విష్ణు విశాల్ కథానాయకుడు కాగా విక్రాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తున్నారు. మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో జీవిత జాయిన్ కానున్నారు.

యంగ్ హీరో సినిమాలో తలైవా గెస్ట్ రోల్
తమిళ్ యంగ్ హీరో విష్ణు విశాల్ తక్కువ సమయంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ కెరీర్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఎఫ్ఐఆర్ సినిమాతో మంచి హిట్ కొట్టిన విష్ణు విశాల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్పోర్ట్స్ నేపథ్యంలో విష్ణు విశాల్ మట్టి కుస్తీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. చాలా కాలం తరువాత రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.