యంగ్ హీరో సినిమాలో తలైవా గెస్ట్ రోల్

makers confirmed rajinikanth special appearence in lal salaam movie, rajinikanth special appearence in lal salaam movie, rajinikanth special appearence, Aishwarya Rajinikanth, Vishnu Vishal, Vikranth, Vishnu Vishal Latest Movie, Vishnu Vishal's Upcoming Movie, lal salaam, lal salaam Movie, lal salaam Update, lal salaam New Update, lal salaam Latest Update, lal salaam Movie Updates, lal salaam Telugu Movie, lal salaam Telugu Movie Latest News, lal salaam Telugu Movie Live Updates, lal salaam Telugu Movie New Update, lal salaam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ యంగ్ హీరో విష్ణు విశాల్ తక్కువ సమయంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ కెరీర్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఎఫ్ఐఆర్ సినిమాతో మంచి హిట్ కొట్టిన విష్ణు విశాల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్పోర్ట్స్ నేపథ్యంలో విష్ణు విశాల్ మట్టి కుస్తీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. చాలా కాలం తరువాత రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తో పాటుగా విష్ణు విశాల్ మరో సినిమాతో రాబోతున్నాడు. నేడు ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్టు తెలుస్తుంది. లాల్ సలాం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకు రజినీ కాంత్ తనయురాలు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈసినిమాలో రజినీ కాంత్ కూడా ఒక అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చారు చిత్ర నిర్మాణ సంస్థ. ఈసినిమాలో రజినీ స్పెషల్ అపీరెన్స్ ఇవ్వనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

కాగా ఈసినిమాలో విక్రాంత్ సంతోష్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈసినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.