కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lakshya Movie Telugu

ట్యాగ్ · 5 కథనాలు

Naga Shaurya Starrer Lakshya Movie Release Date Announced,Naga Shaurya,Hero Naga Shaurya,Actor Naga Shaurya,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Movie Telugu,Naga Shaurya Lakshya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naga Shaurya N
రిలీజ్ అప్‌డేట్

'లక్ష్య' రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య కూడా ఒకటి. రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలై ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లోకూడా ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. సినిమాకు మంచి బజ్ రావాలంటే ఈమధ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో కొత్త దనం చూపిస్తున్నారు మేకర్స్. ఇక లక్ష్య టీం ప్రతి శుక్రవారం ఒక అప్ డేట్ ఉంటుందని ఆ మధ్య ప్రతి శుక్రవాం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి…

TFN Adminవాట్సాప్
Shooting Wrapped Up For The Nag Shaurya Starrer Lakshya Movie,Naga Shaurya,Hero Naga Shaurya,Actor Naga Shaurya,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Movie Telugu,Naga Shaurya Lakshya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naga Shaur
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'లక్ష్య'

సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కోక్కరి లిస్ట్ లో మాత్రం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. అందులో యంగ్ హీరో నాగశౌర్య కూడా ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగశౌర్య-రీతూవర్మ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వస్తున్న వరుడు కావలెను సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Naga Shaurya Latest Movie Lakshya Enters The Final Stage Of Movie Shoot,Naga Shaurya,Hero Naga Shaurya,Actor Naga Shaurya,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Movie Telugu,Naga Shaurya Next Sports Drama Lakshya,Naga Shaurya Lakshya,Telu
షూటింగ్ అప్‌డేట్

క్లైమాక్స్ షూటింగ్‌లో నాగశౌర్య `ల‌క్ష్య‌`

సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య లక్ష్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్నఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌ లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌. ఇక ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా నేటి నుండి ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇత‌ర‌నటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్ష‌కుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"లక్ష్య "మూవీ అప్ డేట్

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా మూడు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. "లక్ష్య ", "వరుడు కావలెను " మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న హీరో నాగశౌర్య , అనీష్ కృష్ణ దర్శకత్వంలో "#NS22 " మూవీ ను పూజాకార్యక్రమం తో ప్రారంభించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Naga Shaurya Upcoming Movie NS 20 Title Is Out
సినిమా వార్తలు

నాగ శౌర్య 20 టైటిల్ రిలీజ్

సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ ఇటీవలే చేయగా అందులో నాగశౌర్య లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 8ప్యాక్ తో నాగ శౌర్య మంచి కండరాలు తిరిగిన బాడీ తో మునుపెన్నడూ లేనంతగా ఈ సినిమాలో కనిపించనున్నాడని అర్ధమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్