షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లక్ష్య’

Shooting Wrapped Up For The Nag Shaurya Starrer Lakshya Movie,Naga Shaurya,Hero Naga Shaurya,Actor Naga Shaurya,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Movie Telugu,Naga Shaurya Lakshya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naga Shaurya Next Movie,Lakshya Naga Shaurya,Lakshya Movie Latest Updates,Lakshya Movie Latest News,Lakshya Update,Lakshya Movie Updates,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya Movies,Naga Shaurya Lakshya Movie,Nag Shaurya Lakshya Movie Latest Shooting Update,Lakshya Movie Latest Shooting Update,Lakshya Movie Shooting Update,Lakshya Shooting Update,Nag Shaurya Lakshya Movie Shooting Update,Nag Shaurya Lakshya Movie Shooting Latest Update,Lakshya Movie Shooting Latest Update,Nag Shaurya Lakshya Movie Update,Nag Shaurya Lakshya Shooting Update,Nag Shaurya Lakshya Movie Shooting Wrapped Up,Shooting Wrapped Up For Lakshya,Lakshya Movie Shooting Wrapped Up,Lakshya Latest Shooting Update,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya And Kethika Sharma Movie Lakshya Shooting Wrap Up,Kethika Sharma,Lakshya Shooting Wrapped Up,Naga Shourya's Lakshya Wraps Up Shoot,Naga Shaurya Lakshya Shooting Wrapped Up,Lakshya Shooting Completed,Naga Shaurya And Kethika Sharma Movie,Lakshya Shoot Wrapped Up,#NS20,#Lakshya

సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కోక్కరి లిస్ట్ లో మాత్రం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. అందులో యంగ్ హీరో నాగశౌర్య కూడా ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగశౌర్య-రీతూవర్మ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వస్తున్న వరుడు కావలెను సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా నాగశౌర్య మరో సినిమాను కూడా పూర్తి చేసుకున్నాడు. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు పలు బ్రేక్ లు పడగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది.

కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్చ‌రీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగశౌర్య పార్థూ అనే పాత్రలో నటిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 7 =