కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lakshya Movie Latest Update

ట్యాగ్ · 5 కథనాలు

Victory Venkatesh To Launch Trailer Of Naga Shaurya Lakshya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Telugu Movie 2021,New Telugu Movie,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya Next Movie,Naga Shaurya New
ట్రైలర్ & టీజర్

వెంకటేష్ రిలీజ్ చేయనున్న "లక్ష్య " మూవీ ట్రైలర్

సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య , “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మజంటగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో తెరకెక్కిన “లక్ష్య “మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Naga Shaurya's Lakshya Movie New Release Date Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Telugu Movie 2021,New Telugu Movie,Naga Shaurya,Hero Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya Next Movie,Naga Shaur
రిలీజ్ అప్‌డేట్

కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన 'లక్ష్య'

యంగ్ హీరో నాగశౌర్య స్పీడు పెంచాడు. ఒక సినిమా తరువాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఆసినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఈసినిమాకోసం నాగశౌర్య తన మేకోవర్ ను ఎలా చేంజ్ చేసుకున్నాడో చూశాం. ఆకారణంగానే సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఇప్పటికే చాలా పోస్టర్లు…

TFN Adminవాట్సాప్
Naga Shaurya Starrer Lakshya Movie Release Date Announced,Naga Shaurya,Hero Naga Shaurya,Actor Naga Shaurya,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Movie Telugu,Naga Shaurya Lakshya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naga Shaurya N
రిలీజ్ అప్‌డేట్

'లక్ష్య' రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య కూడా ఒకటి. రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలై ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లోకూడా ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. సినిమాకు మంచి బజ్ రావాలంటే ఈమధ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో కొత్త దనం చూపిస్తున్నారు మేకర్స్. ఇక లక్ష్య టీం ప్రతి శుక్రవారం ఒక అప్ డేట్ ఉంటుందని ఆ మధ్య ప్రతి శుక్రవాం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి…

TFN Adminవాట్సాప్
Naga Shaurya Starrer Lakshya Movie Enters Last Leg Of Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Shaurya,Actor Naga Shaurya,Hero Naga Shaurya,Naga Shaurya's Lakshya In
షూటింగ్ అప్‌డేట్

ముగింపు దశలో "లక్ష్య "

యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య ", లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఫామిలీ ఎంటర్ టైనర్ "వరుడు కావలెను "మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగశౌర్య హీరోగా కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"లక్ష్య "మూవీ అప్ డేట్

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్